Tags :gandhi hospital

Breaking News Slider Telangana Top News Of Today

Big Breaking News :- BRS మాజీ ఎమ్మెల్యేలు హౌజ్ అరెస్ట్

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి దిగజారుతున్న సర్కారు ఆసుపత్రుల పరిస్థితులపై అధ్యాయనానికి బీఆర్ఎస్ మాజీ మంత్రి రాజయ్య, ఎమ్మెల్యే డా. సంజయ్, మరో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కుమార్ లతో కల్పి ఓ కమిటీ వేసిన సంగతి విధితమే.. ఈ కమిటీ ఈరోజు గాంధీ ఆసుపత్రిని సందర్శించాలని అనుకున్నది. అంతే గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న మరణాల విషయంలో అధ్యయనం చేయడానికి ఆసుపత్రికి బయల్దేరక ముందే వైద్య కమిటీ సభ్యులని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు…రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్, బీజేపీలు ఒకటే అని ఒప్పుకున్న ఎంపీ రఘునందన్…?

ఢిల్లీలోనేమో కుస్తీ.. గల్లీలోనేమో దోస్తీ అన్నట్లు బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు వ్యవహరిస్తున్నారు అని పలుమార్లు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఆ ఆరోపణలకు బలం చేకూరే విధంగా ఇటీవల విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని ఇప్పటికే అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న వాదన. తాజాగా బీజేపీకి చెందిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అని […]Read More

Slider Telangana Top News Of Today

మోతీలాల్ నాయక్ దీక్ష విరమణ

గత తొమ్మిది రోజులుగా అమరణ నిరాహర దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ దీక్షను విరమించాడు..ఈరోజు గాంధీ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ “గత 9 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని మండిపడ్డారు. ఆరోగ్యం దెబ్బతినడంతోనే దీక్ష విరమిస్తున్నానని మీడియాతో చెప్పారు. రేపటి నుంచి ప్రత్యక్షంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. గ్రూప్-2 పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీ నిర్వహణతో పాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని మోతీలాల్ దీక్ష చేపట్టిన […]Read More

Slider Telangana Top News Of Today

గాంధీ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత

గ్రూప్-2 & 3, డీఎస్సీ పోస్టులను పెంచాలని, గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అనుమతించాలని, జీవో 46 పై స్పష్టత ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి మోతిలాల్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో కూడా దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే.. ఆయన కు మద్ధతుగా ఆసుపత్రి ప్రాంగాణంలో ఉన్న నిరుద్యోగ యువత..విద్యార్థులను పోలీసులు తరిమికొట్టారు.. దీంతో వాళ్లంతా దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ లోకి పరుగులు తీశారు..Read More

Hyderabad Slider Top News Of Today

గాంధీకి రూ. 66కోట్లు

హైదరాబాద్ మహానగరంలో ఉన్న గాంధీ ఆసుపత్రి అభివృద్ధి పనులు, కాలేజీ విద్యార్థుల వసతి గృహాల నిర్మాణాలకు గాను రూ. 66 కోట్ల నిధులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది.. ఇందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజారావు కృతజ్ఞతలు తెలిపారు. టీజీఎంఎస్ఐడీసీ  ఎండీగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి హేమంత్ ను సూపర్డెంట్ రాజారావు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు […]Read More

Slider Telangana Top News Of Today

గాంధీలో రెండో రోజు జూడాలు సమ్మె

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో జూడాలు వరుసగా రెండో రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు.. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని గాంధీ ఆస్పత్రిలో రెండు రోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె.. డ్యూటీలు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు గాంధీ ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ ఎదుట బైఠాయించి మరి జూడాలు నినాదాలు . తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు తాము సమ్మె విరమించేది లేదని గాంధీ జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ డాక్టర్ వంశీకృష్ణ ఈసందర్భంగా తెలిపారు.Read More