ఇటీవల ముగిసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సామ్ కొన్‌స్టాస్. 19 ఏళ్లకే అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ఇండియా స్టార్ పేసర్ బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడడం వల్ల అతడి పేరు మార్మోగింది. రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే అతడిని బుమ్రా బౌల్డ్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. అప్పటి నుంచి కొన్‌స్టాన్ అనవసరంగా మ్యాచ్‌లో నోరు […]Read More
Tags :game news
క్రికెట్ ఒక జెంటిల్ మెన్ గేమ్..11 మంది సభ్యులు అందులో ఒకరు కెప్టెన్ గా వ్యవహరిస్తుంటారు,మరొకరు వైస్ కేప్టెన్ గా వ్యవహరిస్తుంటారు..కెప్టెన్ కు ఏదైనా గాయమైనప్పుడు లేదా ఫీల్డ్ లో లేనప్పుడు వైస్ కేప్టెన్ ఆ బాద్యతలు తీసుకుంటారు. అయితే ఆస్టేలియాలో జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోపీలో బాగంగా సిడ్నీలో 5 వ టెస్ట్ జరుగుతుంది.భారత్ – ఆస్టేలియా మద్య హోరా హోరి పోరు జరుగుతుంది.ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.. సహజంగా […]Read More
టీమిండియా కెప్టెన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అవుతారని వస్తున్న వార్తలపై హిట్ మ్యాన్ స్పందించిన సంగతి తెల్సిందే. తాను ఫామ్ లో లేకపోవడం.. సిడ్నీ వేదికగా జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ అత్యంత కీలకం కావడంతోనే తాను స్వఛ్చందంగా తప్పుకున్నట్లు తెలిపిన సంగతి తెల్సిందే. తాను ఇప్పట్లో క్రికెట్ నుండి రిటైర్ కాను అని తేల్చి చెప్పారు. దీంతో హిట్ మ్యాన్ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. ఐదో టెస్ట్ […]Read More
సిడ్నీ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ ఐదో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఈరోజు రెండో సెషన్ లో 181పరుగులకు ఆలౌటైన సంగతి తెల్సిందే. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకు ఆలౌటైన సంగతి తెల్సిందే. దీంతో ఆసీస్ నాలుగు పరుగుల వెనకంజలో ఉంది. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు, మహ్మాద్ సిరాజ్ మూడు వికెట్లు,బూమ్రా రెండు,నితీశ్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీశారు. ఆసీస్ జట్టులో అరంగ్రేటం చేసిన […]Read More
ఆస్ట్రేలియా పర్యటనలో 5 టెస్ట్ ల సిరీస్ లో బాగంగా భారత్ – ఆస్టేలియా జట్లు తలపడుతున్నాయి.4టెస్ట్ లు ముగిసాయి.5 వ టెస్ట్ ఈ రోజు ప్రారంభమైంది.ఆడిన 4 టెస్ట్ లలో ఒకటి డ్రాగా ముగిసినా రెండు టెస్ట్ లలో ఆస్ట్రేలియా,ఒక టెస్ట్ లో భారత్ గెలిపొందాయి.ఆ గెలిచిన టెస్ట్ కు బూమ్రా సారద్యం వహించాడు.భారత స్టార్ ప్లేయర్లు రోహిత్, విరాట్ వరుసగా విఫలమవుతున్నారు.భారత పేలవ ప్రదర్శన అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఈ విషయమై డ్రెస్సింగ్ […]Read More
Sports : ఆసీస్ జట్టుతో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఆలౌటైంది. రిషబ్ పంత్ (40) మినహా భారత్ ఆటగాళ్లందరూ చేతులెత్తేయడంతో 185 పరుగులే చేయగలిగింది.. జైస్వాల్ 10,కేఎల్ రాహుల్ 4,విరాట్ కోహ్లీ 17,శుభమన్ గిల్ 20,జడేజా 26,నితీశ్ కుమార్ రెడ్డి 0,సుందర్ 14, ప్రసిద్ధ్ కృష్ణ 3, బూమ్రా 22, సిరాజ్ 3 పరుగులు చేశారు. చివరలో బూమ్రా దాటిగా అడటంతో స్కోర్ ఆ మాత్రమైన వచ్చింది. ఆస్ట్రేలియా […]Read More
Sports: బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా రేపటి నుండి ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే భారత్ 2-1తో సిరీస్ లో వెనకబడి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు చెందిన పేసర్ ఆకాశ్ దీప్ నడుము నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో రేపటి మ్యాచ్ కు ఆకాశ్ దీప్ దూరం కానున్నట్లు సమాచారం. ఈ సిరీస్ లో చాలా పొదుగుపుగా బౌలింగ్ చేస్తున్న ఆకాశ్ దీప్ కీలకమైన సిడ్నీ టెస్ట్ […]Read More
మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 184 పరుగుల తేడాతో ఆసీస్ జట్టుపై ఘోర పరాజయం పాలైంది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ జైస్వాల్ (84) మినహా మిగతా బ్యాట్స్ మెన్స్ అందరూ విఫలమయ్యారు. రిషబ్ పంత్ (30)పరుగులతో కుదురుకున్నట్లు అన్పించిన అనవసర షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ విజయంతో ఆసీస్ 2-1 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఫైనల్ ఆశలు […]Read More
మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్సులో 130 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఐదో రోజు ప్రారంభమైన తొలి సెషన్లోనే కేవలం 3 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా టీ బ్రేక్ వరకు కుదురుగా ఆడింది. ఆ తర్వాత 4 ఓవర్ల వ్యవధిలో పంత్, జడేజా వికెట్లను కోల్పోయింది. సెంచరీ హీరో నితీశ్ సింగిల్ డిజిట్కే ఔటయ్యారు. క్రీజులో ఓపెనర్ జైస్వాల్ (76*) ఉన్నారు. […]Read More
బోర్డర్ గవాస్కర్ నాలుగో టెస్ట్ మ్యాచ్ ఐదో రోజు ప్రారంభమైన కొద్దిసేపటికే ఆసీస్ ఆలౌటైంది. ఐదో రోజు ఆట ప్రారంభం కాగానే రెండో ఓవర్లో ఆస్ట్రేలియా జట్టు తన చివరి వికెట్ ను కోల్పోయింది. భారత్ ఫేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆసీస్ బ్యాట్స్ మెన్ లయన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ 234పరుగులకు రెండో ఇన్నింగ్స్ లో ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని టీమిండియా ముందు 340 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. […]Read More