Tags :game news

Slider Sports Top News Of Today

అనర్హత వేటుపై తొలిసారి వినేష్ స్పందన

100గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారనే కారణంతో యాభై కిలోల మహిళా విభాగంలో ఫైనల్ మ్యాచ్ కు ముందు  ఇండియా స్టార్  రెజ్లర్ వినేశ్ ఫొగట్ అనర్హత వేటుకు గురైన సంగతి తెల్సిందే.. అయితే తొలిసారి వినేష్ ఫొగట్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ ‘ఇది చాలా బాధాకరం. మనం మెడల్ పొగొట్టుకున్నాము . కానీ ఇది ఆటలో భాగం’ అని తనను కలిసిన ఉమెన్స్ నేషనల్ కోచ్ వీరేందర్ దహియా, ఇతర సిబ్బందితో ఆమె అన్నారు. అటు వినేశ్ […]Read More

Slider Sports Top News Of Today

ఇండియా ఘోర ఓటమి

దాదాపు 27ఏండ్ల తర్వాత టీమ్ ఇండియా సిరీస్ కోల్పోయింది.. శ్రీలంక తో జరిగిన మూడో వన్ డే మ్యాచ్ లో టీం ఇండియా ఘోర ఓటమి పాలైంది..మూడు వన్ డేల సిరీస్ లో భాగంగా ఈరోజు జరిగిన చివరి వన్డేలో  110 పరుగుల భారీ  తేడాతో ఓటమిపాలైంది. లంక విధించిన 249 పరుగుల లక్ష్య చేధనతో  బరిలోకి దిగి 138 పరుగులకే కుప్పకూలింది. ఇండియా బ్యాట్స్ మెన్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 35, సుందర్ 30,విరాట్ […]Read More

Slider Sports Top News Of Today

సెమిస్ కి టీమ్ ఇండియా

పారిస్  లో జరుగుతున్న ఒలింపిక్స్ హాకీ ఆటలో క్వార్టర్ లో టీమ్ ఇండియా  థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. గ్రేట్ బ్రిటన్ తో ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో తొలుత ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది .. దీంతో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్  టైగా ముగిసింది. ఆ తర్వాత జరిగిన షూటౌట్లో బ్రిటన్ కొట్టే గోలు అడ్డుకోవడంలో కాస్త తడబడింది. అయిన కానీ భారత ఆటగాళ్లు అందుకు దీటుగా గోల్స్ సాధించారు. పెనాల్టీ షూటౌట్లో […]Read More

Slider Sports Top News Of Today

గంభీర్ కోచ్ గా  కష్టం

సహజంగా తనకే సొంతమైన ముక్కుసూటిగా ఉండే గౌతమ్ గంభీర్ భారత హెడ్ కోచ్ గా ఎక్కువ కాలం ఉండలేడని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ అన్నారు. తనకు గంభీర్ పై ఎలాంటి వ్యక్తిగత ద్వేషమేమీ లేదని శర్మ చెప్పారు. ‘గౌతీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. ఏ పనైనా నిజాయితీగా చేస్తాడు.. కానీ అలాంటి వ్యక్తికి ఒక్కోసారి ఆటగాళ్లతో విభేదాలు రావచ్చు. ఆ సమయంలో నిర్మొహమాటంగా మాట్లాడేస్తాడు. ఇలా చేస్తే ఎక్కువకాలం కోచ్ గా […]Read More

Slider Sports

రోహిత్ శర్మ మరో ఘనత

టీమిండియా కెప్టెన్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తంగా ఓపెనర్ గా అత్యధిక హాఫ్ శతకాలను సాధించిన రెండో టీమిండియా క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డులకెక్కారు. ఇప్పటివరకు వన్డే,టెస్ట్,టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలో మొత్తం 120 ఆర్ధశతకాలను నమోదు చేశాడు హిట్ మ్యాన్ .. దీంతో టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. దిగ్గజం సచిన్ టెండూల్కర్ (120)ను సమం చేశాడు. నిన్న శ్రీలంకతో […]Read More

Slider Sports

బీసీసీఐకి కావ్య మారన్ సలహా

కావ్య మారన్ ఈ పేరు వింటే చాలు క్రికెట్ ప్రేమికుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న అందాల ఐపీఎల్ జట్టు ఓనర్.. ఐపీఎల్ టోర్నీ ప్రారంభమైతే చాలు క్రికెట్ చీర్ గర్ల్స్ కంటే ముందు సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టుతో పాటు హైదరాబాద్ అభిమానులను ఉత్తేజపరిచడానికి ముందు ఉండే వాళ్లలో ముందు వరుసలో ఉంటారు కావ్య మారన్. అంతటి పబ్లిసిటీ సాధించిన కావ్య మారన్ నిన్న బుధవారం జరిగిన ఐపీఎల్ ఓనర్ల సమావేశంలో బీసీసీఐకు ఓ […]Read More

Slider Sports

టీం ఇండియా మాజీ ఆటగాడు మృతి

టీం ఇండియా మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్71) ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నరు.. అయితే  అన్షుమన్ గైక్వాడ్ వైద్య ఖర్చుల   కోసం బీసీసీఐ రూ.కోటి సాయం చేసింది. ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అన్షుమన్ మృతిపై బీసీసీఐ కార్య దర్శి జై షా ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. గైక్వాడ్ 1974-87 మధ్య భారత్ తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. రెండు […]Read More

Slider Sports Top News Of Today

ధోనీ అభిమాన బౌలర్ ఎవరో తెలుసా…?

ఎంఎస్ ధోనీ ఎవరికి అయిన అభిమాన ఆటగాడు అవ్వడం సహజం. కానీ లెజండరీ ఆటగాడు.. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోనీకి ఓ ఫెవరేట్ బౌలర్ ఉన్నారు.. ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఎంఎస్ ధోనీ ని టీమ్ ఇండియా జట్టులో మీ ఫెవరేట్ బౌలర్ ఎవరు అని అడిగారు.. దీనికి సమాధానంగా ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ టీమ్ ఇండియా లో బ్యాటర్లు చాలా మంది ఉన్నారు.. వాళ్లలో ఎవరు ఫెవరేట్ బ్యాటర్ అంటే […]Read More