ముంబయిలోని వాంఖేడ్ స్టేడియం లో న్యూజిలాండ్ తో జరుగుతున్నా మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్ వివాదాస్పద రీతిలో ఔటయ్యారు. కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ బౌలింగ్లో డిఫెన్స్ ఆడగా బంతి గాల్లోకి లేచింది. దానిని కీపర్ బ్లండెల్ ఒడిసి పట్టినా అంపైర్ ఔటివ్వలేదు. దీంతో కివీస్ డీఆర్ఎస్ తీసుకోగా వారికే అనుకూలంగా వచ్చింది. రీప్లేలో బంతి తాకే సమయంలోనే బ్యాట్ ప్యాడ్ ను కూడా తాకినట్లు కనిపిస్తోంది. పంత్ […]Read More
Tags :game
బెంగుళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యంగ్(45), రవీంద్ర(39) జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్ బుమ్రా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్సులో భారత్ 46 పరుగులకే ఆలౌటైంది… రెండో ఇన్నింగ్సులో 462 పరుగులు చేసింది. మరోవైపు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్సులో 402 రన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.Read More
మాంచెస్టర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు శుభారంభం చేసింది. తొలి టెస్ట్ మ్యాచులో ఆతిథ్య జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగో రోజు 205 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 57.2 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేధించింది. జో రూట్ (62నాటౌట్),జేమీ (39), లారెన్స్ (34),బ్రూక్ (32) రాణించారు.లంక జట్టులో బౌలర్లలో అసిత(2/25),ప్రభాత్ (2/98)ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్ జట్టు 73 పరుగులకే 3 వికెట్లు […]Read More
ఓవర్ వెయిట్ తో ఒలింపిక్స్ నుండి వినేశ్ ఫొగట్ ఔట్ అయ్యారు. దాదాపు వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని యాబై కిలోల వెయిట్ లిప్టింగ్ విభాగంలో వినేశ్ పై అనర్హత వేటు పడింది. దీంతో ఫైనల్ కు ముందు భారత్ కు గట్టి షాక్ తగిలింది. నిన్నటి వరకు సరిపడా వెయిట్ ఉన్న వినేశ్ ఫొగట్ తాజాగా వంద గ్రాముల బరువు ఎక్కువగ ఉందనే నేపథ్యంలో అనర్హత వేటు వేయడంపై ఒలింపిక్స్ సంఘంపై తీవ్ర విమర్శలు […]Read More
అంతర్జాతీయ క్రికెట్ లో శ్రీలంక చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ టీ20ల్లో శ్రీలంక అత్యధిక మ్యాచుల్లో (105)ఓడిన జట్టుగా నిలిచింది. ఆ తర్వాతీ స్థానాల్లో బంగ్లాదేశ్ (104),వెస్టిండీస్ (101),జింబాబ్వే(99) జట్లు ఉన్నాయి.. ఒక జట్టు చేతిలో అత్యధిక సార్లు ఓడిన జట్టు జాబితాలో కూడా శ్రీలంక రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ చేతిలో నలబై నాలుగు మ్యాచుల్లో న్యూజిలాండ్ ఇరవై మూడు సార్లు.. ఇండియా చేతిలో ముప్పై రెండు మ్యాచుల్లో శ్రీలంక జట్టు ఇరవై రెండు […]Read More