మంత్రి కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటిరెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” మూసీ నది ప్రక్షాళనకు బీఆర్ఎస్ అడ్డుపడుతుంది. నల్గోండ జిల్లా రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. నల్గోండ జిల్లా ప్రజల జోలికి వస్తే ఊరుకోనేదిలేదని అంటున్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు నలగోండ రైతులకు ఏమి చేశారు. ఇప్పుడు మంత్రిగా ఉండి ఏమి చేశారు. చేయాల్సింది మూసీ నది ప్రక్షాళన కాదు. […]Read More