తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై అధికార కాంగ్రెస్ కు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మహిళలు షాకిచ్చారు. ఉచిత ప్రయాణంపై ఓ బస్సు ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డికి మహిళల నుండి ఊహించని స్పందన వచ్చింది. కోమటిరెడ్డి బస్సెక్కి ఫ్రీ బస్ సంతోషంగా ఉందా..?. టికెట్ డబ్బులు మిగులుతున్నాయి కదా అని మహిళలను అడిగారు. దీనికి సమాధానంగా మహిళలు ” ఏం సంతోషం సార్.. […]Read More
Tags :free bus
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హమీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెల్సిందే..ఈ నేపథ్యంలో తాజాగా ఆర్టీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.. గత కొన్ని రోజులుగా మహిళలకు ఉచిత ప్రయాణంతో సీట్లు దక్కక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ వ్యూహాత్మకంగా పాత రాజధాని ఏసీ బస్సులకు మార్పులు చేసి సెమీ డీలక్సులుగా నడుపుతోంది. వీటిల్లో మహిళలకు ఫ్రీ కాదు. ఎక్స్ ప్రెస్ […]Read More
ఫ్రీ బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న తీరుపై అధ్యయనం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక రూపొందించాలని సూచించారు. కొంత ఆలస్యమైనా లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఈ నెల 15 నుంచే ఈ స్కీమ్ అమలు చేస్తామని మంత్రులు గతంలో చెప్పిన విషయం మనకు తెలిసిందే.Read More
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఉచిత బస్సు ప్రయాణం వల్ల టికెట్లు తీసుకుని ఎక్కిన వాళ్లకు కూర్చోవడానికి సీట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.. దీంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. ఇప్పటికే బస్సుల సంఖ్య తగ్గడం. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రయాణికులు […]Read More
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం…గత ఆరు నెలలుగా బకాయి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం టీజీఎస్ఆర్టీసీకి ఫ్రీ బస్సు స్కీమ్ డబ్బులు ఒక్క రూపాయి ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేసిన టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ. శ్రీనివాస్ రావు. ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీకి 6 నెలల్లో రూ. 2,500 కోట్ల నష్టం వాటిల్లింది.ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి దాదాపు రూ. 2,500 కోట్ల నిధులను తక్షణం […]Read More
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.. కర్ణాటక – ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది. 4 చిలుకలను వెంట తీసుకొచ్చింది. ‘శక్తి’ పథకంలో భాగంగా వారికి కండక్టర్ ఫ్రీ టికెట్ ఇచ్చాడు కానీ చిలుకలను బాలలుగా పరిగణిస్తూ ₹444 ఛార్జీ వసూలు చేశారు. నిబంధనల ప్రకారం జంతువులు, పక్షుల్ని తీసుకెళ్తే, వాటికి సగం టికెట్ ధర చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.Read More