Tags :formula car e race

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

టార్గెట్ కేటీఆర్.. ఇలా…!

తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చీరాగానే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిన ప్రతిసారీ, ప్రజల్లో సర్కార్‌పై అసమ్మతి పెరిగిన సందర్భాల్లో కేటీఆర్‌ను టార్గెట్‌గా చేసుకొని ఏదో ఒక అంశాన్ని తెరమీదికి తెస్తున్నారని, వ్యక్తిగతంగానూ లక్ష్యంగా చేసుకొని మంత్రులు విమర్శలు చేస్తున్నారని, సంబంధం లేని అంశాల్లో కేటీఆర్‌ ప్రమేయం ఉన్నదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, సోషల్‌ మీడియాలోనూ తీవ్ర స్థాయిలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఏ1 కేటీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి..!

మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఫార్ములా కారు ఈ రేస్ వ్యవహారంలోని కేసుల గురించి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ ఈ కేసులో ఏ1 కేటీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడూతూ “నేను రెండు సంవత్సరాలు హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో ఆర్థిక నేరాలను పరిశోధించాను.అదే అనుభవంతో ఇప్పుడే కేటీఆర్ మీద […]Read More