రేవంత్ రెడ్డి సర్కారుకి బిగ్ షాక్- కేటీఆర్ కు ఊరట..!
ఈ-కార్ రేసు కేసులో మాజీ మంత్రి ..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఫార్ముల ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై నిధుల దుర్వినియోగం కింద కేసులు నమోదు చేసిన సంగతి తెల్సిందే.. ఈ కేసులో కేటీఆర్ ను దాదాప్పు 10 రోజుల (డిసెంబర్ 30) వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని, ఈ నెల 30లోపు […]Read More