దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ… చరిత్రలో నిలవబోతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దాదాపు 84 శాతం మంది పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందించబోతున్నామని ఆయన చెప్పారు. రేపు ఉగాది రోజున ఆదివారం హుజూర్ నగర్ వేదికగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి అర్హులందరికీ రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా మరో 30 లక్షల మందిని రేషన్కు […]Read More
Tags :Former TPCC President
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో కల్లోలం రేగుతుందా..? పరిపాలన అస్తవ్యస్తంగా మారిందా ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు పట్ల మంత్రివర్గమంతా గుర్రుగా ఉన్నారా..?..సీఎం రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు వికటిస్తున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తుంది.. అందుకు తాజాగా జరిపిన కులగణన విషయంలో కాంగ్రెస్ యూటర్న్ నే ఉదాహరణగా చెప్పవచ్చు.. ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటినుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రులు తమ సన్నిహితుల వద్ద చర్చించుకున్నట్టు తెలుస్తుంది.. మొదట్లోనే రుణమాఫీ విషయంలో ప్రతిపక్ష […]Read More
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం లో మంచుకొండ ఎత్తిపోతల పథకానికి ఉప ముఖ్యమంత్రి భట్టీ, మంత్రులు తుమ్మల , ఉత్తమ్, పొంగులేటి, వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” రానున్న ఉగాది లోపే ఈ ఎత్తిపోతల పథకాన్ని […]Read More