Tags :former prime minister

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ బలం బీఆర్ఎస్.. గళం హారీష్ రావు..!

సోమవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో దివంగత మాజీ ప్రధాన మంత్రి మన్మోహాన్ సింగ్ మృతికి సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానం గురించి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు.. మంత్రులు దివంగత మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ ఇటు దేశానికి అటు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవల గురించి వరుసపెట్టి చెప్పారు. మన్మోహాన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం సైతం ఇవ్వాలని కూడా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అసెంబ్లీలో హారీష్ రావు ప్రతిపాదన- అందరూ ఫిదా..!

సోమవారం ఉదయం ప్రారంభమైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దివంగత మాజీ ప్రధాన మంత్రి మన్మోహాన్ సింగ్ మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానంపై పలువురు సభ్యులు మాట్లాడారు. బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” యూపీఏ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగినట్లు వార్తలొచ్చాయి. కానీ ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌పై ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు. దివంగత మాజీ ప్రధానమంత్రి.. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ ఖ్యాతిని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశం

రేపు సోమవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశం జరగనున్నది. ఇటీవల మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అనారోగ్యానికి గురై మృతి చెందిన సంగతి తెల్సిందే. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.. తాజాగా రేపు జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని తెలిపుతూ  అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని  సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు..Read More

Breaking News Slider Telangana Top News Of Today

మన్మోహాన్ సింగ్ కు సీఎం రేవంత్ నివాళులు

ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతిని తెలియజేశారు.  డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. వారు ఆర్థిక శాఖ […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

నేడు మన్మోహాన్ సింగ్ అంత్యక్రియలు..!

దివంగత మాజీ ప్రధాన మంత్రి మన్మోహాన్ సింగ్ అంత్యక్రియలు ఈరోజు ఉదయం గం. 11.45నిమిషాలకు జరగనున్నాయి. దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పరిధిలోని నిగమ్ బోధ్ ఘాట్ లో జరగనున్నాయి. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు తగిన ఏర్పాట్లను సైతం చేస్తుంది. ముందుగా మన్మోహాన్ సింగ్ పార్థివదేహాన్ని ఆయన నివాసం నుండి కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ నుండి నిగమ్ బోధ్ ఘాట్ కు తరలిస్తారు.Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

మన్మోహాన్ సింగ్ అంత్యక్రియలపై వివాదం..!

దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ అంత్యక్రియలు రేపు శనివారం ఉదయం పదకొండు. పదకొండున్నర గంటల మధ్యలో నిర్వహించనున్నట్లు కేంద్ర హోం శాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి మనకు తెల్సిందే. అయితే మన్మోహాన్ సింగ్ అంత్యక్రియలపై వివాదం నెలకొన్నట్లు తెలుస్తుంది. ఆయన స్మారకార్థం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో స్థలాన్ని కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనికి కేంద్రం అనుమతివ్వలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తమను సంప్రదించకుండానే నిగమ్ బోధ్ ఘాట్ లో […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

అధికార లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ అంతక్రియలు..!

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (92) నిన్న గురువారం రాత్రి కన్నుమూశారు. మన్మోహన్‌ మృతికి పలు వురు ప్రముఖుల సంతాపం తెలియజేస్తున్నారు. మన్మో హన్‌ సింగ్‌ నివాసానికి పలువురు ప్రముఖులు చేరుకుంటున్నారు.ప్రస్తుతం మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని తన నివాసంలో మన్మోహన్‌ పార్ధీవ దేహం ఉంచారు. రేపు శనివారం మన్మోహన్‌ సింగ్,అంత్య క్రియలు నిర్వహించే అవకాశం ఉంది. అధికార లాంఛనాలతో మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంట లకు కేంద్ర మంత్రి వర్గం సమావేశం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి..

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిదిగ్భ్రాంతిని వ్యక్టం చేశారు. తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో వున్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడం లో ఆర్థిక రంగ నిపుణుడుగా తన విద్వత్తును ప్రదర్శించారని కొనియాడారు.పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ ఆనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరత మాత ముద్దు బిడ్డ గా కొనియాడారు. భారత […]Read More