Tags :Former PM Manmohan Singh
ఈరోజు ఉదయం ప్రారంభమైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ మృతికి సంతాపతీర్మానాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు..ఈ తీర్మానం సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “దేశ ఆర్థిక వ్యవస్థకు దశ, దిశ చూపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని అన్నారు. ఆయనపై పీవీ నరసింహా రావు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదని చెప్పారు. లైసెన్స్ రాజ్, పర్మిషన్ రాజ్, కోటా రాజ్ విధానాలకు మన్మోహన్ స్వస్తి పలికారని […]Read More
రేపు సోమవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశం జరగనున్నది. ఇటీవల మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అనారోగ్యానికి గురై మృతి చెందిన సంగతి తెల్సిందే. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.. తాజాగా రేపు జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని తెలిపుతూ అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు..Read More
ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతిని తెలియజేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. వారు ఆర్థిక శాఖ […]Read More
Sticky
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) అస్వస్థతకు గురైన సంగతి తెల్సిందే.. దీంతో ఆయన్ని ఎయిమ్స్‌కు తరలించారు.. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న మన్మోహన్ సింగ్ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన 1932 సెప్టెంబర్ 26న అవిభక్త భారత్‌లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు.. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హాయాంలో ఆయన ప్రధానిగా సేవలందించారు.. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ ఒకరుగా నిలిచారు.. 1991 నుంచి 1996 వరకు పీవీ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా సేవలు అందించి […]Read More