Tags :former minsiter of telangana

Breaking News Slider Telangana Top News Of Today

మాటలు కోటలు.! చేతలు గడపలు దాటడంలేదు..!

ఫిబ్రవరి నెల వచ్చి 12 రోజులు గడుస్తున్నా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలంటూ గప్పాలు చెప్పుకుంటున్నా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదహారు వేల మంది హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. హోంగార్డులకు 12 రోజులు గడుస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని ‘ఎక్స్’లో ఫైర్ అయ్యారు. ‘తక్కువ జీతాలపై ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత

తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉండే నందినగర్ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.. ఉదయం నుండే భారీగా పోలీసులు అక్కడ మోహారించారు. ఈరోజు సుప్రీం కోర్టులో గ్రూప్ -1 పై విచారణ జరుగుతుంది. మరోవైపు మధ్యాహ్నాం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి వారిని కలుస్తారనే సమాచారంతో కేటీఆర్ ను హౌజ్ అరెస్ట్ చేశారని […]Read More