రేవంత్ రెడ్డి మాట ఇస్తాడు.. అన్ని తిప్పుతాడు- హారీష్ రావు కౌంటర్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే అబద్ధాల పునాదులపై.. అధికారంలోకి వస్తే నెలకు రూ.4000ల పింఛన్ ఇస్తామన్నారు.. డిసెంబర్ తొమ్మిదో తారీఖు వచ్చేవరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు.. ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండున్నర వేలు ఇస్తామన్నారు.. కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం కూడా ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటి ఏడాది కావోస్తున్న నెలకు నాలుగు వేల పించన్ లేదు.. ఆడబిడ్డ పెండ్లికి లక్షరూపాయలతో పాటు తులం బంగారం […]Read More