మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిన తర్వాత దుబాయికెళ్లాడు..దుబాయిలోని అబుదాబిలో జరిగిన దావత్ లో పాల్గోన్నాడు.. రెండు రోజులు పండుగ చేసుకున్నాక ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు వచ్చి నానాహాంగామ చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హారీశ్ రావు స్పందిస్తూ “అబద్దానికి అంగీ లాగేస్తే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు అలా ఉంటాయి. […]Read More
Tags :Former minister
రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్డ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్రవు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో గురువారం వాదనలు పూర్తయ్యాయి. తీర్పును తర్వాత వెలువ రిస్తామని ధర్మాసనం ప్రకటించింది. అప్పటివరకు హరీశ్రావును అరెస్టు చేయరాదంటూ గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటా యని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ ఉత్త ర్వులు జారీ చేశారు. […]Read More
తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం గత సార్వత్రిక ఎన్నికల్లో హామీలు ఇచ్చి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసిందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పద్నాలుగు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 14 నెలల్లోనే కాంగ్రెస్ పై ప్రజల్లో పదేండ్ల వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో […]Read More
తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు.. కాంగ్రెస్ కు చెందిన మంత్రులకు ఇదే తేడా అని ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. శ్రీశైలం పరిధిలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి మొత్తం నలబై రెండు మంది కార్మికులు బయటకు రాగా. మరో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని మృత్యువుతో పోరాడుతున్నారు. మూడు రోజులు గడిచిన కానీ ఇంతవరకూ వాళ్ల అచూకీ తెలియలేదు. ఈ […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అలవాటైన పైశాచిక భాషలో పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు ఆడిండు. పిచ్చి ప్రేలాపనలు పేలిండు. నారాయణపేటలో పర్యటించిన ఆయనకృష్ణా జలాలను ఏపీ యదేచ్చగా తరలించుకపోతుంటె ఆపడం చేతగాక, నీ చేతగాని తనని గుర్తు చేసిన మా మీద రంకెలేస్తున్నాడు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఆయన ఇంకా ట్విట్టర్ వేదికగా పాలమూరును ఎడారిగా మార్చిన పాపిష్టి పార్టీలు తెలుగుదేశం, […]Read More
సిద్దిపేట నియోజకవర్గం లో గత నాలుగు సంవత్సరాల నుండి యాసంగి పంటకు నియోజకవర్గ ప్రాంతం లోని రంగనాయక సాగర్ కాల్వల ద్వారా రైతుల పంట పొలాలకు సాగు నీటిని అందిస్తున్నామని. ఈ యేట యాసంగి పంటకాలం పూర్తి అయ్యే వరకు సాగు నీటిని అందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి రైతుల పక్షాన లేఖ ద్వారా కోరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు .. నియోజకవర్గం లో గత నాలుగు […]Read More
మాజీ మంత్రి హారీష్ రావు పేరు చెప్పకపోతే చంపేస్తాం..!
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు పేరు చెప్పకపోతే థర్డ్ డిగ్రీ చూపిస్తాము. అవసరమైతే రాత్రికి రాత్రే చంపేస్తాము అని ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన తనను బెదిరించినట్లు డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ మోహన్ కుమార్ లపై వంశీ కృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. తనను అనేక చిత్రహింసలకు గురి చేశారు. ఈ కేసులో హారీశ్ రావుతో పాటుగా బీఆర్ఎస్ నేత మచ్చ వేణుగోపాల్ రెడ్డి పేర్లను వాంగ్మూలంలో చెప్పాలని బెదిరించారని […]Read More
పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కన్పించినట్లు దందాలు .. అక్రమాలు చేసేవాడికి అందరూ అలానే అన్పిస్తారు అని మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఐఏఎస్ ,ఐపీస్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హారీష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఎక్స్ లో ” ప్రజాస్వామ్యానికి వెన్నుముక అయిన బ్యూరోక్రాట్ వ్యవస్థను కించపరిచేలా.. అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెడ్డికి తగదని హితవు […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటలో ఉన్న మాజీ మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ ఓట్ల కోసం… అధికారం కోసం మోసపూరిత హామీలను ఇచ్చాడు. వాటిని అమలు చేయకుండా ప్రజలకు చెప్పి మరీ మోసం చేసిన నిజాయితీగల మోసగాడు ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. మా పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రూ. 10వేల […]Read More
ఏపీలో టీడీపీ అమలు చేస్తున్న రెడ్ బుక్ గురించి మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి భయపడి మాజీ మంత్రి కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లారంటూ వస్తున్న వార్తల వేళ ఆయన విజయవాడ జైలు వద్ద కనిపించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నానిని ‘రెడ్ బుక్ లో తర్వాత మీ పేరే ఉందటగా? మీపై 3 కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు’ అని మీడియా ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆయన […]Read More