తెలంగాణ ముఖ్యమంత్రి వేసిన ఎత్తులు పారట్లేదా..? అతని వ్యూహాలు బెడిసికొట్టాయా..? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాదానం వినిపిస్తుంది.ఓటుకు నోటు కేసులో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ని జైల్లో పెట్టింది.కొన్ని రోజులు జైల్లో ఉండి భయటకు వచ్చిన రేవంత్ రెడ్డి పగతో రగిలిపోయారు.బీఆర్ఎస్ కే.సీ.ఆర్ మరీ ముఖ్యంగా కేటీఆర్ టార్గెట్ గా పనిచేస్తు వస్తున్నాడు.కసిగా పనిచేసి పార్టీని అదికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు.. అయితే ఇటీవల పార్ములా – ఈ రేసింగ్ […]Read More
Tags :Former minister
ఫార్ములా ఈ” రేసు “లో గెలిచింది కేటీఆరా.?. రేవంతా..?
ఫార్ములా ఈ రేసు కారు వివాదం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు యావత్తు దేశ రాజకీయాలనే తమవైపు తిప్పుకున్న హాట్ టాఫిక్. ప్రస్తుతం ఈ కేసు ఏసీబీ విచారణలో ఉంది కాబట్టి కాసేపు ఆ అంశాన్ని పక్కనెడదాము. అసలు ఈ వివాదంలో పైచేయి ఎవరిది మాజీ మంత్రి కేటీఆర్ దా..?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదా..?. ఇప్పుడు చూద్దాము. ఈ అంశం తెరపైకి వచ్చిన దగ్గర నుండి ముఖ్యమంత్రి దగ్గర నుండి అధికార పార్టీ నేతలందరూ ముక్తకంఠంగా […]Read More
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు న్యాయవాదికి హైకోర్టు అనుమతిచ్చింది. కేటీఆర్, విచారణ అధికారి, న్యాయవాది వేర్వేరు గదుల్లో ఉండాలని సూచించింది. అంతేకాకుండా కేటీఆర్ పై జరుగుతున్న విచారణ అంతా సీసీ కెమెరాల్లో కాస్ట్ అవ్వాలి. లైబ్రరీలో కేటీఆర్ న్యాయవాది కూర్చోవడానికి ఏర్పాట్లు చేయాలి. కేవలం చూడటానికి మాత్రమే అనుమతిస్తున్నాము. విచారణపై […]Read More
ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్) పేరిట 15 వేల కోట్లు ప్రజల ముక్కు పిండి వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వo లక్ష్యంగా పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు అన్నారు. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ ” కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణికి మరో నిదర్శనం. ఎల్ఆర్ఎస్ పైన నాడు అడ్డగోలుగా విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి […]Read More
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ కు ఫార్ములా ఈ రేసు కారు కేసులో ఈ నెల తొమ్మిదో తారీఖున విచారణకు హాజరు కావాలని మరోకసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. ఈ నోటీసులపై సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ స్పందిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ కు వెళ్లిన నోటీసులను పరిశీలించాను. అవి ఏసీబీ నోటీసులెక్క లేదు లేఖ మాదిరిగా ఉన్నాయి. విచారణకు ఎందుకు పిలుస్తున్నారో అందులో స్పష్టంగా చెప్పలేదు […]Read More
ఫార్ములా ఈ రేసు కారు కేసులో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల పదహారు తారీఖున విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరింది. ఏసీబీ ఫైల్ చేసిన కేసు ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసింది.Read More
బీఆర్ఎస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు నందినగర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ” ఈ నెల తొమ్మిదో తారీఖున ఏసీబీ విచారణకు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. హైకోర్టు విచారణకు హాజరు కావాలని తీర్పునిస్తే కొంతమంది కాంగ్రెస్ నేతలు వక్రమాటలు మాట్లాడుతున్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో జరిగిన అవతవకలు.. అవినీతిని డైవర్ట్ చేయడానికి కుట్రలు చేస్తున్నారు. మరికొంతమంది బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు […]Read More
ఫార్ములా ఈ రేసు కారు కేసులో ఈరోజు మంగళవారం మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉందన్న సంగతి మనకు తెల్సిందే. ఇదే రోజు మంగళవారం హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సైతం విచారణకు రానున్నది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు క్వాష్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరు కాలేను.. తనకు మరికొంత సమయం కావాలని […]Read More
జార్ఖండ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జేఎంఎం చీఫ్ .. హేమంత్ సోరెన్ 2024 డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తాము అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే ఇచ్చిన మాట ప్రకారం “మాయీ సమ్మాన్” పథకం కింద నెలకు ₹2,500 మహిళలకు ఇస్తున్నారు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. మరి తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2023 డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం చేసిన 125 ఏళ్ల పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ […]Read More
ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నం.. తెలంగాణ వచ్చినంకనే ఎక్కువ నష్టపోయాం అని తెలంగాణపై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.!.సాక్షాత్తూ ముఖ్యమంత్రి హోదాలో స్వరాష్ట్రంపై విషం చిమ్ముతున్నారు ‘ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం.. తెలంగాణ వచ్చాకే ఎక్కువగా నష్టపోయాం అని అనడం తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడటం తెలంగాణ ప్రజలను అవమానపర్చడమే అని అన్నారు..!. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదని.. ఆయన వలస వాదపుత్రుడు అని […]Read More