ఏపీ మాజీ మంత్రి…. నగరి మాజీ ఎమ్మెల్యే… వైసీపీ సీనియర్ మహిళ నాయకురాలు ఆర్కే రోజా వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా..?. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు.. ఎంపీలు రాజీనామా చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా వాళ్ల బాటలో నడవనున్నారు అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. తనపై వస్తోన్న ప్రచారంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆమె మీడియాతో […]Read More
Tags :Former minister
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం మాజీ మంత్రి.. నగరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీంటిని ఐదేండ్ల అధికారంలో ఉన్న సమయంలో నెరవేర్చాను.. నలబై నుండి యాబై ఏండ్లు ఎమ్మెల్యేగా.. అధికారంలో ఉండి సైతం అమలు చేయని కొంతమందిలా కాకుండా ఐదేండ్లలోనే నగరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాను. అధికారంలో ఉన్న […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ దగ్గర కంటతడి పెట్టారు. మీడియాతో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ” సభలో పదే పదే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేను మోసం చేశాను.. మోసం చేసి పార్టీ మారాను.. నేను రేవంత్ రెడ్డిని మోసం చేసినట్లు చెప్పుకుంటున్నాడు.”. నేను ఏమి పదవుల కోసం మారలేదు. నన్ను బలవంతంగా పార్టీ మారేలా చేశారు. అక్క అక్క […]Read More