Tags :Former minister

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు..!

ఫార్ములా ఈ రేసు కారు కేసులో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల పదహారు తారీఖున విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరింది. ఏసీబీ ఫైల్ చేసిన కేసు ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసింది.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఈనెల 9న కేటీఆర్ విచారణకు వెళ్తారు..!

బీఆర్ఎస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు నందినగర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ” ఈ నెల తొమ్మిదో తారీఖున ఏసీబీ విచారణకు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. హైకోర్టు విచారణకు హాజరు కావాలని తీర్పునిస్తే కొంతమంది కాంగ్రెస్ నేతలు వక్రమాటలు మాట్లాడుతున్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో జరిగిన అవతవకలు.. అవినీతిని డైవర్ట్ చేయడానికి కుట్రలు చేస్తున్నారు. మరికొంతమంది బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ పై ఈడీ విచారణలో ట్విస్ట్..!

ఫార్ములా ఈ రేసు కారు కేసులో ఈరోజు మంగళవారం మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉందన్న సంగతి మనకు తెల్సిందే. ఇదే రోజు మంగళవారం హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సైతం విచారణకు రానున్నది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు క్వాష్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరు కాలేను.. తనకు మరికొంత సమయం కావాలని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంంత్ రెడ్డి చేయలేనిది హేమంత్ సోరెన్ చేసిండు..!

జార్ఖండ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జేఎంఎం చీఫ్ .. హేమంత్ సోరెన్‌ 2024 డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తాము అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే ఇచ్చిన మాట ప్రకారం “మాయీ సమ్మాన్” పథకం కింద నెలకు ₹2,500 మహిళలకు ఇస్తున్నారు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌. మరి తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2023 డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం చేసిన 125 ఏళ్ల పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అలా మాట్లాడటం ప్రజలను అవమానపర్చడమే.!

ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నం.. తెలంగాణ వచ్చినంకనే ఎక్కువ నష్టపోయాం అని తెలంగాణపై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.!.సాక్షాత్తూ ముఖ్యమంత్రి హోదాలో స్వరాష్ట్రంపై విషం చిమ్ముతున్నారు ‘ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం.. తెలంగాణ వచ్చాకే ఎక్కువగా నష్టపోయాం అని అనడం తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడటం తెలంగాణ ప్రజలను అవమానపర్చడమే అని అన్నారు..!. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదని.. ఆయన వలస వాదపుత్రుడు అని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పదేండ్లకి కేటీఆర్ కి సోయి వచ్చిందా..!

Politics : తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అప్పటీ టీఆర్ఎస్ .. ఇప్పటి బీఆర్ఎస్ అరవై మూడు స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని చేపట్టిన దగ్గర నుండి మొన్నటి లోక్ సభ ఎన్నికల ఓటమి వరకు ఇటు ఆ పార్టీకి చెందిన మాజీ తాజా ఎమ్మెల్యేల దగ్గర నుండి.. మాజీ మంత్రులు.. మాజీ ఎంపీలు.. సీనియర్ నేతల వరకు క్యాడర్ను పట్టించుకున్న నాధుడే లేడని తెలంగాణ భవన్ లో విన్పిస్తున్న వార్తలు. అధికారం కోల్పోయాక […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రైతు భరోసా పై అంక్షలా..!

Telangana : మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ” రైతుభరోసా పథకాన్ని బొంద పెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. రైతు భరోసా పైసలు ఇవ్వమని రైతులు ప్రభుత్వాన్ని అడుక్కోవాల్నా..?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు రైతులను యాచకులను చేస్తుంది. రైతు భరోసాకు దరఖాస్తులు ఎందుకు..?. రైతు ప్రమాణ పత్రాన్ని రాసివ్వాల్సిన పరిస్థితులను తీసుకోచ్చింది. రైతులు కాదు ప్రభుత్వమే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో ఉప ఎన్నికలు…!

Telangana: తెలంగాణలో మరోమారు ఉప ఎన్నికలు రానున్నాయా..?. రాజకీయ రణరంగం మరోమారు వేడెక్కనుందా..? .అంటే అవుననే సమాదానం వినిపిస్తుంది.కాంగ్రేస్ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో అదికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుండి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రేస్ లో చేర్చుకుంది. దీంతో బీఆర్ఎస్ బలం 29 కి తగ్గింది.పిరాయింపులపై అదికార ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శల నడిచాయి.బీఆర్ఎస్ పార్టీ పార్టీ పిరాయింపు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

దావత్ లు మానండి..దాతలుగా మారండి-మాజీ మంత్రి హారీష్ సందేశం

సిద్ధిపేట అర్బన్ మండలం తడకపల్లి బీసీ హాస్టల్లో న్యూ ఇయర్ వేడుకల్లో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు..ఈ సందర్భంగా విద్యార్థులకు  దుప్పట్లు, టీ షర్టులు పంపిణీ చేయడం జరిగింది.అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూనూతన సంవత్సర వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.గత6 నెలల నుండి కాస్మోటిక్ చార్జీలు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది..మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

న్యూఇయర్ లో కేటీఆర్ కు కష్టాలు తప్పవా..?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీ రామారావుకు సంబంధించి ఫార్ములా ఈ రేస్ కారు కేసు గురించి  హైకోర్టులో సుమారు నాలుగు గంటలకు పైగా వాదనలు కొనసాగాయి. ఉభయ పక్షాల వాదనలు విన్న జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించింది. తీర్పు వెలువడే వరకూ పిటిషనర్‌ కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని, ఆయనపై ఏవిధమైన కఠిన చర్యలు చేపట్టరాదని పోలీసులను ఆదేశించిన సంగతి తెల్సిందే.ఈ విషయంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు […]Read More