మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో గండిమైసమ్మ సమీపంలో నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం మరియు పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు.. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హంతకులే సంతాప సభలు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి పైన కూడా కుట్రలు చేస్తుంది.తెలంగాణ తల్లి ఔనత్యాన్ని, గౌరవాన్ని తగ్గించేలా పేదరాలి లెక్క రాష్ట్రాన్ని దివాలా తీసిన తీరుగా […]Read More
Tags :former minister of telangna
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ట్విట్టర్ లో మిస్టర్ రేవంత్ రెడ్డి అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం.రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు […]Read More
తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. కానీ ఆ తర్వాత పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలను రోడ్లపైకి తెచ్చారు. పది నెలల్లో రేవంత్ ప్రభుత్వం అందరి కడుపు కొట్టింది. నమ్మి ఓట్లేసిన ప్రజలను పట్టించుకోలేదు. ఏడాది కాకముందే అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కేసీఆర్ మానవీయ కోణంలో ప్రారంభించిన పథకాలన్నింటీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటకెక్కించింది. కొత్త హామీల అమలు లేదు.. […]Read More