తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్ధిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడుతూ తాటి చెట్టంతా ఎత్తున్నాడు.. తాటి గింజ అంత తెలివి లేదు అంటాడు.. ప్రతిసారి నా ఎత్తు గురించి మాట్లాడ్తాడు. నేను ఎత్తు పెరగడం నాకు దేవుడిచ్చిన వరం.. అదృష్టం.. ఆయన ఎత్తు మూడు అడుగులుంటే నా తప్పా.. నేను తాటి చెట్టు అయితే నువ్వు […]Read More
Tags :former minister of telangana
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అసెంబ్లీలోనైన.. మీడియా సమావేశంలోనైన.. ప్రభుత్వ కార్యక్రమాల సమీక్ష సమావేశంలోనైన ఒక అంశంపై మాట్లాడారంటే దానిపై ఎంతగానో రీసెర్చ్ చేసి మరి సబ్జెక్టూతో మాట్లాడుతారు. ఎదుటివాళ్లు దానికి సమాధానం ఇవ్వలేనంతగా ఉంటుంది మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడే ఏ విషయమైన. తాజాగా ఈరోజు ఉదయం పదకొండు గంటలకు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నేతృత్వంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారి […]Read More
“భరత్ అనే నేను” ని గుర్తుకు తెచ్చిన BRS నేతల అరెస్ట్ సీన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ కమిటీలల్లో పీఏసీ చైర్మన్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీకి ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారం .. అసెంబ్లీ నియమావళి ప్రకారం పీఏసీ చైర్మన్ గిరి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. అలాంటప్పుడు మా పార్టీ నుండి మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీకి ఎలా ఇస్తారు అని బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశాలు పెట్టి […]Read More
హారీష్ రావు ను టార్గెట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..?
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావును టార్గెట్ చేశారు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మ ణ్ మాట్లాడుతూ మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుపై విమర్షల వర్షం కురిపించారు.ఆయన మాట్లాడుతూ ” మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు కు ఇప్పుడు రాజ్యాంగం గుర్తుకు వచ్చిందా..?. బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ఈరోజు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసి తీరుతాము.. డిసెంబర్ తోమ్మిదో తారీఖు వచ్చేసరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని గొప్పలు చెప్పుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డు లేదని కొంతమందికి.. […]Read More
ఏపీ ఉపముఖ్యమంత్రి.. జనసేన అధినేత.. ప్రముఖ సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోని వరద బాధితులకు తనవంతు సాయం ప్రకటించారు. ఇప్పటికే తన రాష్ట్రమైన ఏపీకి కోటి రూపాయలను తన సొంత డబ్బులను విరాళంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. తాజాగా తెలంగాణలోని వరద బాధితులను ఆదుకోవడానికి తనతరపున కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి స్వయంగా ఆ మొత్తాన్ని అందజేయనున్నట్లు చెప్పారు. కష్టాలు […]Read More