Tags :former minister of ap
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దేవుడంటే భక్తి లేదు.. భయం లేదు అని అన్నారు వైసీపీ సీనియర్ నాయకురాలు.. మాజీ మంత్రి ఆర్కే రోజా. రోజా మీడియాతో మాట్లాడుతూ ” నాడు ఉమ్మడి ఏపీ నుండి నవ్యాంధ్ర ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు పూజలు చేసే సమయంలో కాళ్లకు చెప్పులు వేసుకునేవారు.. ఏదైన ప్రభుత్వ రంగ భవనం నిర్మాణం. అఖరికి బాబు మీడియా ఊకదంపుడు ప్రచారం చేసిన తాత్కాలిక రాజధానిలోని సచివాలయానికి హైకోర్టు […]Read More
ఆర్కే రోజా ఓ ఫైర్ బ్రాండ్.. మీడియా ముందు ఆమె మాటలు తుటాలు.. పంచ్ కు ఎదురులేదు.. సవాల్ కు ప్రతిసవాల్ ఉండదు. అంతలా మీడియా ముందు ఆర్కే రోజా రెచ్చిపోయారు. ఒక్కొక్కసారి ఆమె తీరు పార్టీకి ప్లస్ అయ్యేవి.. మరోకసారి మైనస్ అయ్యేవి. అయితే పార్టీ ఓటమికి తన తీరు కూడా ఒక ప్రధాన కారణం అని తర్వాత తెల్సింది. అది వేరే ముచ్చట అనుకోండి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నగరి అసెంబ్లీ నియోజకవర్గం […]Read More
Sticky
వైఎస్ షర్మిల ఉమ్మడి ఏపీలో తన అన్న మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. అప్పటి కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు వైఎస్సార్ కుటుంబాన్ని పగబట్టి కేసులెట్టి జైలు పాలు చేశాయి. అన్న జగన్ జైల్లో ఉంటే చెల్లె షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసింది.2019లో ఎన్నికల్లొ సైతం జగనన్నను గెలిపించండి.. రాజన్న రాజ్యం తెస్తాడు అనే నినాదంతో నవ్యాంధ్రలో ఊరు ఊరు తిరిగారు. జాబు కావాలంటే బాబు […]Read More
2021 సెప్టెంబర్ 17 తారీఖున ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంపై అప్పటి మంత్రులు.. ఎమ్మెల్యేలు ఇప్పటి మాజీ మంత్రి జోగి రమేష్,వల్లభనేని వంశీలతో పాటు పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే. ముందస్తు బెయిల్ కోసం.. విచారణ నుండి మినహయింపు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. పలువురు వైసీపీ నేతలకు ఇప్పటికే హైకోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. […]Read More