Tags :Former Minister KTR

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ప్రజా ప్రభుత్వం కాదు బుల్డోజర్‌ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హైడ్రా పేరిట నిరుపేద‌ల ఇండ్ల‌ను కూల‌గొడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైడ్రా పేరుతో నగరంలో నివాసం ఉంటున్న నిరుపేద‌ల ఇండ్ల మీద‌కు వెళ్లిన‌ట్లు.. మీ అన్న తిరుప‌తి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీదికి బుల్డోజ‌ర్‌ను పంపించే ధైర్యం మీకు ఉందా..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి […]Read More

Breaking News Editorial Slider Telangana Top News Of Today

అధికార పక్షంపై BRS పోరు- ఎడిటోరియల్ కాలమ్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ 64,బీఆర్ఎస్ పార్టీ 39 ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందింది. మరోవైపు ఎంఐఎం ఏడు.. బీజేపీ ఎనిమిది స్థానాల్లో.. సీపీఐ ఒక స్థానంలో విజయడంకా మ్రోగించింది. ఎన్నికల ప్రచార సమయంలో అప్పటి పీసీసీ చీఫ్ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & టీమ్ చెప్పిన ఇచ్చిన హామీలు ప్రతి మహిళకు నెలకు రెండున్నర వేలు.. ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ (200యూనిట్ల వరకు).. ప్రతి ఆడబిడ్డ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ ,కేటీఆర్ లకు రేవంత్ సలహా

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రులు కేటీఆర్,తన్నీరు హారీష్ రావు రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ కావడం లేదు అని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రులు కేటీఆర్,తన్నీరు హారీష్ రావు పర్యటించాలి.. ప్రతి ఒక్క రైతును అడిగి రుణమాఫీ కానీ వివరాలను స్థానిక కలెక్టరేట్ లో అందజేయాలి.. రుణమాఫీ కానీ అర్హులైన రైతులుంటే వాళ్ళకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

US కు మాజీ మంత్రి KTR

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి … బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూనిటైడ్ స్టేట్స్ కు బయలు దేరి వెళ్లారు. తన అధికారక ట్విట్టర్ అకౌంట్ ఎక్స్ లో ” నాన్న కర్తవ్యం నిర్వహించాలి” అంటూ రాసుకోచ్చారు. తన కుమారుడు హిమాన్స్ రావు చదువుకు సంబంధించిన విషయమై కేటీఆర్ అమెరికాకు వెళ్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ నెల ఐదో తారీఖు నుండి ఏడు తారీఖు వరకు రష్యాలో సైతం మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మాస్కోలో జరిగే […]Read More