సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బందాల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..ముఖ్యమంత్రి మూసి పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి సహా ఇతర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసినంత మాత్రాన మీ పాదయాత్రకు ప్రజల మద్దతు […]Read More
Tags :former minister harish rao
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ “కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుంది..ఆపై కేసీఆర్ అనే పదమే కనిపించదని సంచలన కామెంట్స్ చేశారు. ‘ఆయన ఫ్యామిలీలో గొడవలు నడుస్తాయి. బావతో బావమరిది రాజకీయం ముగుస్తుంది. కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్ ను వాడాను. త్వరలో కేటీఆర్ ఉనికి లేకుండా బావ హరీశ్ రావును వాడతాను. బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. రాజ్పాకాల ఇంట్లో క్యాసినో కాయిన్స్ దొరికాయి. […]Read More
రేవంత్ ని చూసి అబద్ధమే హుస్సేన్ సాగర్ లో దూకుతుంది..?
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు ఈరోజు తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెడుగుడు ఆడుకున్నారు. మీడియా సమావేశంలో హారీష్ రావు మాట్లాడుతూ ” గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ గ్యారంటీని అమలు చేశావు.. కాంగ్రెస్ మ్యానిఫెస్ట్ లో పెట్టిన 420హామీల్లో ఏ హామీని నెరవేర్చావు.. తెలంగాణ ప్రజలకిచ్చిన ఏ మాటను నిలబెట్టుకున్నావు సన్నాసి అని నేను అనలేనా ” […]Read More
అధికార పక్షంపై BRS పోరు- ఎడిటోరియల్ కాలమ్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ 64,బీఆర్ఎస్ పార్టీ 39 ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందింది. మరోవైపు ఎంఐఎం ఏడు.. బీజేపీ ఎనిమిది స్థానాల్లో.. సీపీఐ ఒక స్థానంలో విజయడంకా మ్రోగించింది. ఎన్నికల ప్రచార సమయంలో అప్పటి పీసీసీ చీఫ్ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & టీమ్ చెప్పిన ఇచ్చిన హామీలు ప్రతి మహిళకు నెలకు రెండున్నర వేలు.. ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ (200యూనిట్ల వరకు).. ప్రతి ఆడబిడ్డ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రులు కేటీఆర్,తన్నీరు హారీష్ రావు రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ కావడం లేదు అని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రులు కేటీఆర్,తన్నీరు హారీష్ రావు పర్యటించాలి.. ప్రతి ఒక్క రైతును అడిగి రుణమాఫీ కానీ వివరాలను స్థానిక కలెక్టరేట్ లో అందజేయాలి.. రుణమాఫీ కానీ అర్హులైన రైతులుంటే వాళ్ళకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో […]Read More