Tags :Former Minister for Energy

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నల్లగొండ పోరాటాల గడ్డ. పోరాటానికి స్పూర్తి

నల్లగొండ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాకు ముఖ్య అతిధిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌ కి ఘన స్వాగతం పలికి ర్యాలీగా క్లాక్ టవర్‌ వరకు రైతులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ…!

బీఆర్ఎస్ పార్టీ నల్గోండలో నిర్వహించతలపెట్టిన రైతు మహాధర్నకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెల్సిందే. జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతుండటం.. సంక్రాంతి పండుగ నేపథ్యలో జాతీయ రహాదారి రద్ధీగా ఉండటంతో బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఎస్పీ తెలియజేశారు. దీనిపై మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయడం,పరిపాలన చేయడం చేతకాక నిరసనలు […]Read More