గతంలో పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో బయట వ్యక్తులతో కలిసి మందు పార్టీ చేసుకుంటున్న పోలీసుల గుట్టును బయటపెట్టిన పెద్ద వంగర మండలం నమస్తే తెలంగాణ రిపోర్టర్ కొండ సతీష్ ను అరెస్ట్ చేసి జైళ్లో పెట్టిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా సతీష్ ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసుల గుట్టు రట్టు చేసినందుకే పగబట్టారు. అంతేకాకుండా ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడుతున్నoదుకే […]Read More
Tags :Former Member of the Lok Sabha
పొన్నం,మధు యాష్కీకి క్రెడిటీవ్వాలి ..కానీ ఈ దేవెందర్ గౌడ్ కి ఎందుకు-ఎడిటోరియల్ కాలమ్..!
ఎవరూ అవునన్నా.. కాదన్నా తెలంగాణ ఉద్యమంలో అప్పటి రాష్ట్ర కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున పాల్గోన్నవారిలో అగ్రగణ్యులు అప్పటి ఎంపీలు పొన్నం ప్రభాకర్ గౌడ్, మధుయాష్కీ. అప్పుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత మాజీ సీఎం.. తెలంగాణ భద్ధవ్యతిరేకిగా ముద్రపడిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సైతం ఎదిరించి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్ధతుగా నిలిచారు. అయితే వీళ్లకు క్రెడిట్ ఇవ్వకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి టీడీపీకి చెందిన సీనియర్ […]Read More
వైసీపీలోకి ఉండవల్లి అరుణ్ కుమార్ – క్లారిటీ..!
ఏపీపీసీసీ మాజీ అధ్యక్షులు.. మాజీ మంత్రి శైలజా నాథ్ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే. దీనికి ముందు వైసీపీ శ్రేణులతో సమావేశమైన జగన్ త్వరలో జగనన్న2.0 చూస్తారు. పార్టీలో ప్రతి ఒక్కర్ని కాపాడుకుంటాను. భవిష్యత్తులో అధికారం మనదే. ఎవర్ని వదిలిపెట్టను అని భరోసానిచ్చిన సంగతి తెల్సిందే. ఆ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ పీసీసీ మాజీ చీఫ్ అయిన శైలజా నాథ్ వైసీపీ […]Read More
కాంగ్రెస్ మాజీ ఎంపీ.. సీనియర్ నేత మధుయాష్కీకి గండికోట చెరువు సమీపంలో ఉన్న ఫామ్ హౌస్ ఇటు బఫర్ జోన్.. అటు FTL పరిధిలో ఉంది. ముందు వాళ్లవి కూల్చివేసి సామాన్యుల జోలికి వెళ్లాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇటీవల ఆరోపించిన సంగతి తెల్సిందే. తన ఫామ్ హౌస్ పై వస్తున్న వార్తలపై మాజీ ఎంపీ మధుయాష్కీ స్పందించారు. FTL, బఫర్ జోన్ లో తనకు ఫామ్ హౌస్ ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించిన […]Read More