సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ఈరోజు గురువారం ఉదయం పదకొండున్నరకు చేరిన సంగతి తెల్సిందే. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పలు రకాల వైద్య పరీక్షలు చేశారు. దీంతో కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి నందినగర్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇదే నెల మూడో తారీఖున […]Read More
Tags :former cm kcr
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకో ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉద్యమ సమయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈరోజు మంగళవారం హైకోర్టు విచారించింది. తెలంగాణ సాధనలో భాగంగా జరిగిన మలిదశ ఉద్యమంలో 2011 అక్టోబర్ 15న సికింద్రాబాద్‌లో కేసీఆర్ […]Read More
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అధినేత..మాజీ సీఎం కేసీఆర్ బిగ్ షాక్ ఇవ్వనున్నారు.. ఈ నెలలో జరగనున్న ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలను అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కేసీఆర్ తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. సభలో ఎమ్మెల్యేల సంఖ్యా పరంగా బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం కచ్చితంగా దక్కనున్నది.. అయితే తమ పార్టీ తరపున రెండో అభ్యర్థిని కూడా బరిలోకి దించే అంశంపై […]Read More
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన కూడా పోరాటపటిమ పోలేదన్న రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తమ పార్టీ కార్మిక విభాగం పోరాడుతుంది” అని అన్నారు..కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ “హమాలీల సమస్యలు ఏంటో తెలుసుకోకుండానే చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పనిచేశారు.కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మొదటి 15 రోజుల్లోనే హమాలీలను పిలుచుకొని మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించారు.కేసీఆర్ […]Read More
తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాటాన్ని సుదీర్గంగా నడిపి గమ్యాన్ని ముద్దాడారు కేసీఆర్..స్వరాష్జ్ర ఏర్పాటు తర్వాత రెండు మార్లు అధికారాన్ని చేపట్టి,సక్షేమం అభివృద్ధిని చేసి చూపించారు కేసీఆర్.ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తారనుకున్న కేసీఆర్ కు కాంగ్రెస్ అడ్డుకట్ట వేసింది.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు టార్గెట్ గా పాలన సాగిస్తుంది. బీఆర్ఎస్ తరపున గెలిచిన10 మంది ఎమ్మెల్యేలను సైతం తమవైపు లాక్కున్నారు.ఎంపీ ఎన్నికల సమయంలో భయటకొచ్చి బస్సుయాత్ర చేసిన కేసీఆర్,తర్వాత బడ్జెట్ సమావేశాల్లో ఒక్కరోజు […]Read More
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి..బీఆర్ఎస్ అధినేత, కే చంద్రశేఖర్‌రావు దూరదృష్టి, ముందుచూపుతో రీజినల్ రింగు రోడ్డు (ట్రిఫుల్‌ఆర్) ఆలోచన చేశామని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ నగరానికి వచ్చే పది జాతీయ రహదారులను అనుసంధానించేలా ట్రిఫుల్‌ఆర్ అలైన్‌మెంట్ రూపొందించామని పేర్కొన్నారు. ఈ అంశంపై ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణామంత్రి నితిన్ గడ్కరీతో కేసీఆర్, తాను బీఆర్‌ఎస్ ఎంపీలతో కలిసి అనేక సందర్భాల్లో చర్చించామని, అనుమతులు పొందామని గుర్తుచేశారు. ఔటర్ రింగు రోడ్డు […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి …బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తక్షణమే అసెంబ్లీ సమావేశాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు..మీ సలహాలు, సూచనలతో సభను నడపండిప్రతిపక్ష నేత స్థానం ఖాళీగా ఉండటం బాగోలేదుఅని అన్నారు.. పాలక పక్షానికి సూచనలు చేయాలి, ప్రశ్నించాలి.కేసీఆర్ కంటే మేం జూనియర్ శాసనసభ్యులమే.కేసీఆర్ ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదు.మీ పిల్లలు తప్పుచేస్తుంటే ఎందుకు ఆపడం లేదు.. రాక్షసులను తయారుచేసి ఉసిగొల్పడం మంచిదా అని ప్రశ్నించారు..ఈ నెల 9న కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావాలి.పొన్నం వచ్చి […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ “కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుంది..ఆపై కేసీఆర్ అనే పదమే కనిపించదని సంచలన కామెంట్స్ చేశారు. ‘ఆయన ఫ్యామిలీలో గొడవలు నడుస్తాయి. బావతో బావమరిది రాజకీయం ముగుస్తుంది. కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్ ను వాడాను. త్వరలో కేటీఆర్ ఉనికి లేకుండా బావ హరీశ్ రావును వాడతాను. బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. రాజ్పాకాల ఇంట్లో క్యాసినో కాయిన్స్ దొరికాయి. […]Read More
తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు
తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీక.. బతుకమ్మ పండుగ సందర్భంగా , రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందన్నారు. తర తరాలుగా మహిళా సామూహిక శక్తికి ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచిందని కేసీఆర్ గారు తెలిపారు.ఎంగిలి పూలతో […]Read More