Cancel Preloader

Tags :former brs mla

Sticky
Breaking News Crime News Slider Top News Of Today

లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు లొంగుబాటు..!

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు.. A2 బోగమోని సురేష్ ఈరోజు మంగళవారం పోలీసుల ముందు లొంగిపోయాడు. దీంతో పోలీసులు కొడంగల్ కోర్టులో సురేశ్ ను హాజరు పరిచారు. ఇప్పటికే ఈ కేసులో A1 నిందితుడిగా ఆరోపణలున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ చర్లపల్లి జైల్లో ఉన్న సంగతి తెల్సిందే. కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి కూడా తెల్సిందే. లగచర్ల ఘటన తర్వాత సురేష్ పరారీలో ఉన్నాడు.Read More