Tags :food safty officials

Crime News Slider Telangana

ఖమ్మంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కేంద్రంలో పలు ప్రముఖ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని శ్రీశ్రీ హోటల్,రెస్ట్ ఇన్,హావేలి వెస్ట్ సైడ్ లాంటి ప్రముఖ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనికీ నిర్వహించారు. ఈ తనికీలో రెస్టారెంట్లలో నిల్వ ఉన్న చికెన్,నాసికరమైన మసాలాలను అధికారులు గుర్తించారు.అనంతరం హోటల్ నిర్వాహాకులకు నోటీసులు జారీ చేశారు.Read More