Tags :food and safty

Breaking News Health Lifestyle Slider Top News Of Today

గర్భిణీ మహిళలు తీసుకోవాల్సిన ఆహరం ఇదే…?

గర్భిణీ మహిళలు ముఖ్యంగా ఆహారం విషయంలో  అత్యంత శ్రద్ధ తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. ప్రొటీన్, పీచు, ఆరోగ్య కరమైన కొవ్వులుండే పళ్లు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారంతో పలు ఉపయోగాలుంటాయని వారు చెబుతున్నారు. గర్భస్థ శిశువు ఎదుగుదల—బరువు, తల్లి ఆరోగ్య సంరక్షణ, పోషణ లోప నివారణ, సుఖ ప్రసవం, ప్రసవానంతర రికవరీ వంటి విషయాల్లో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనేది నిపుణుల మాట.Read More

Hyderabad Slider

హైదరాబాద్ లో హోటల్స్ కెళ్దామనుకునేవాళ్లకు బిగ్ షాక్

“రోడ్ సైడ్ ఫుడ్ వద్దు.. మంచి హోటల్ కి వెళ్దాం.ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది”.. అనుకునేవాళ్లకు ఇది బిగ్ అలెర్ట్! హైదరాబాద్ మహానగరంలోని “ప్రముఖ హోటల్స్, 4 రేటెడ్ స్టోర్స్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుంటే, వాడేసిన నూనెని మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు. అనేక పదార్థాలు ఎక్సపైరీ డేట్ అయిపోయినవే”- హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్. ఈ జాబితాలో కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లు:Read More