Tags :floods

Andhra Pradesh Slider

వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కురుస్తున్న వర్షాలు, ముంచెత్తుతున్న వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు. రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసిపి ఐదేళ్ల పాలనలో నాశనం చేసిన డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను పునరుద్ధరించాలని బాబు ఆదేశించారు.Read More

National Slider Videos

వరదల్లో కొట్టుకుపోయిన ఓ కుటుంబం -వీడియో

మహారాష్ట్ర పుణేలోని లోనావాలాలో వరద బీభత్సం సృష్టించింది. విహారయాత్ర కోసం భూషి డ్యామ్ బ్యాక్ వాటర్ వద్దకు వెళ్లిన ఓ కుటుంబంలోని ఐదుగురు జలపాతంలో గల్లంతయ్యారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వారు బయటకు రాలేకపోయారు. చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయారు. మిస్ అయిన వారిలో నలుగురు చిన్నారులు, మహిళ ఉన్నారు .. ఇప్పటికే రెండు మృతదేహాలను గుర్తించారు. మిగతా మృతదేహాల కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.Read More