Tags :floods

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబు కంటే వెనకబడిన జనసేనాని

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి…. టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడటానికి కీలకభూమిగా వ్యహరించిన నాయకుడు.. అధికారంలోకి కూటమి రావడానికి ప్రధాన కారకుడు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా కానీ ఓ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కంటే వెనకబడిపోయారు. ఉపముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాతి స్థానం.. ప్రోటోకాల్ విషయంలో ముఖ్యమంత్రితో సమానం. అయితే మాత్రం ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ వెనకబడే ఉన్నారు. ఏపీని ముంచెత్తిన వరదల విషయంలో బాధితులకు సహాయర్థం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

వరద బాధితులకు శుభవార్త

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలకు గురై సర్వం కోల్పోయిన వరద ముంపు బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇటీవల ఖమ్మం,మహబూబాబాద్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదల్లో మృతి చెందిన ఒక్కొక్కర్కి ఐదు లక్షలు ఇస్తాము… ప్రతి ఇంటికి పది వేలు.. మేక,గొర్రెలు చనిపోతే ఐదారు వేలు.. ఆవు గేదె చనిపోతే యాబై వేలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే ప్రతి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి షాకిచ్చిన ఖమ్మం ప్రజలు

కేంద్ర మంత్రి.. తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి,మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్,చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లతో కల్సి ఖమ్మం జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఖమ్మంలోని దంసలాపురంలో వరద బాధితులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బృందం పరామర్శించారు. ఈ నేపథ్యంలో బాధితుల నుండి మిశ్రమ స్పందన వెల్లడవ్వడంతో అవాక్కవడం వారి వంతైంది. వరదలతో వర్షాలతో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రహేజా గ్రూప్ భారీ విరాళం

తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో ప్రముఖ వ్యాపారవేత్త, కె రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ రవి రహేజా  కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వరద బాధితులు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రహేజా గ్రూప్ తరపున రూ.5 కోట్ల విరాళం అందజేశారు. వరద బాధితులకు అండగా నిలబడటం కోసం చేసే సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చాటుకున్న రహేజాకి ముఖ్యమంత్రి  కృతజ్ఞతలు తెలిపారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

సోను సూద్ దేవుడంటూ కితాబు

సోను సూద్ ఎవరికీ ఆపదంటే అక్కడ ప్రత్యేక్షమై వారికీ అండగా ఉండే రియల్ హీరో. ట్విట్టర్ అయిన ఫోన్ కాల్ అయిన మాద్యమం ఏదైనా సరే సమస్య గురించి తనదాక వస్తే ఆ సమస్యను తీర్చేదాకా పట్టు వదలడు. అలాంటి సోను సూద్ ఏపీ తెలంగాణ వరద బాధితులకు అండగా ఉంటానని మూడు రోజుల కిందట ప్రకటించాడు.. ప్రకటించిన మూడు రోజుల తర్వాత ఈ రోజు ఏపీలో విజయవాడలో బకెట్లు, దుప్పట్లు, చాపలు పంపిణీ  చేశారు సోను […]Read More

Breaking News Editorial Movies Slider

తెలుగువారికి ఆపత్కాలం… జాడ లేని హీరోయిన్లు

సినిమా అంటే యావత్ ఇండియాలోనే తెలుగు ప్రేక్షకాభిమానులు ఎక్కువగా పడిచస్తారు(వారి భాషలో). తమ అభిమాన హీరో సినిమా విడుదల అంటే ఆ రోజు ఎన్ని పనులు ఉన్న. ప్రపంచం అంత తలకిందులైన సరే ఫస్ట్ డే .. బెనిఫిట్ షో నుండి ఆరోజు మొత్తం షో లన్నీ చూస్తారు. తమ అభిమాన హీరోలకు కటౌట్ల దగ్గర నుండి పాలాభిషేకాల వరకు అన్ని పనులు పద్ధతిగా చేస్తారు. సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆ చిత్రం […]Read More

Breaking News Movies Slider Top News Of Today

హీరో వరుణ్ తేజ్ రూ.15లక్షలు విరాళం

ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో వరదలు భీభత్సం సృష్టించిన సంగతి తెల్సిందే. ఏపీలోని విజయవాడతో సహా తెలంగాణలో ఖమ్మం తదితర ప్రాంతాలు భారీ వర్షాలు.. వరదలతో తీవ్ర నష్టం చేకూరింది. దీంతో సినీ రాజకీయ ప్రముఖులు ముందుకోచ్చి తమవంతు సాయం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు. రామ్ చరణ్ తేజ్ కోటి రూపాయలు.. పవన్ కళ్యాణ్ ఆరు కోట్లు,ప్రభాస్ రెండు కోట్లు,మహేష్ బాబు కోటి రూపాయలు,అల్లు అర్జున్ కోటి రూపాయలు ,హీరోయిన్ అనన్య నాగళ్ల ఐదు లక్షలు […]Read More

Breaking News Movies Slider Telangana Top News Of Today

హీరో బాలకృష్ణ భారీ విరాళం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారీ విరాళాన్ని ప్రకటించారు. భారీ వర్షాలతో వరదలతో కష్టాల్లో ఉన్న ఏపీ తెలంగాణ లోని వరద బాధితులకు ప్రస్తుతం మనమంతా అండగా నిలబడాల్సిన సమయం ఇది. కష్టాల్లో ఎవరూ ఉన్న కానీ మానవతాదృక్పధంతో సాయం చేయాలి. అందుకు నా వంతుగా కోటి రూపాయలని విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి యాబై లక్షలు.. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో […]Read More

Breaking News Movies Slider Top News Of Today

హీరో ప్రభాస్ భారీ విరాళం

ఏపీ తెలంగాణ రాష్ట్రాల‌లో గత వారంరోజుకుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వ‌ర‌ద‌లతో సతమతవుతున్న బాధితులకు అండగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకోస్తుంది..ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్‌తో ప్రారంభ‌మైన వరదబాధితులకు సాయం అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది ఈ సాయం కంటిన్యూ అవుతూనే ఉంది. సూప‌ర్ స్టార్ మహేశ్‌ బాబు,ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌, విశ్వ‌క్ సేన్‌, సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, క‌థానాయిక అన‌న్య […]Read More

Andhra Pradesh Breaking News Slider Telangana

విజయవాడకు పొంచి ఉన్న మరో ముప్పు

ఏపీలో వరదలతో అతలాకుతలమైన నగరం విజయవాడ.. గల్లీ నుండి జాతీయ రహదారి వరకు.. సీసీ రోడ్ల నుండి రైల్వే ట్రాక్ వరకు.. గుడిసె నుండి బంగ్లాల వరకు అన్ని ఈ వరదలకు తీవ్రంగా నష్టపోయాయి.. ప్రాణ నష్టం నుండి బయటపడిన కానీ ఆర్థికంగా మాత్రం చాలా నష్టం జరిగిందని ప్రభుత్వాధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నివేదించారు. రెండు మూడురోజులుగా ప్రజల మధ్యనే ఉంటూ వారికందుతున్న సేవలు.. చేస్తున్న సహాయక కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు దిశానిర్ధేశం చేశారు. తాజాగా […]Read More