Tags :first Test

Breaking News Slider Sports Top News Of Today

టీమిండీయా ఆలౌట్

బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 376 పరుగులు చేసింది. ఆల్ రౌండర్స్ రవిచంద్ర అశ్విన్ (113), రవీంద్ర జడేజ (86) పరుగులతో రాణించడంతో తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ గౌరవప్రదమైన స్కోర్ ను సాధించింది. బంగ్లాదేశ్ జట్టు బౌలర్లలో హసన్ మహ్మూద్ ఐదు వికెట్లు, టస్కిన్ అహ్మద్ మూడు వికెట్లను తీశారు. అంతకుముందు టీమిండియా ఓపెనర్లు, […]Read More

Breaking News Slider Sports Top News Of Today

మెండిస్ శతకం

న్యూజీలాండ్ తో బుధవారం నుండి ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలిరోజు మొదటి ఇన్నింగ్స్ లో శ్రీలంక ఏడు వికెట్లను కోల్పోయి 302 పరుగులు చేసింది. ఓపెనర్లు దిముత్ కరుణ రత్నే (2), నిసాంకా (27) జట్టుకు శుభారంభం అందించలేకపోయారు. దినేశ్ చండీమల్ (30), కెప్టెన్ ధనంజయ్ డిసిల్వా (11) సైతం జట్టుకు అండగా ఉండలేకపోయారు. దీంతో నాలుగు వికెట్లకు లంక 106పరుగులను మాత్రమే చేసింది. ఈదశలో కమిందు మెండిస్ అద్భుత బ్యాటింగ్ తో జట్టును ఆదుకున్నాడు. […]Read More