Tags :finance minister of central

Andhra Pradesh Breaking News National Slider Top News Of Today

నేడు మోడీతో బాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేందర్ మోడితో ఈరోజు భేటీ కానున్నారు.. ఈభేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుధీర్ఘాంగా చర్చించనున్నారు.. ఇటీవల బడ్జెట్ లో కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరనున్నారు.. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోం శాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నారు…పెండింగ్ హామీలను నెరవేర్చాలని కోరనున్నట్లు తెలుస్తుంది..Read More

National Slider

చరిత్రకెక్కనున్న నిర్మలా సీతారామన్

ప్రధానమంత్రి నరేందర్ మోదీ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ చరిత్రకెక్కనున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్  వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిలుస్తారు. దీని ద్వారా మాజీ ఆర్థిక శాఖమంత్రిగా  మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును నిర్మలా సీతారామన్ తిరగరాస్తారు. వీరిద్దరూ ఐదు పూర్తి స్థాయి, ఒకటి మధ్యంతర బడ్జెట్ చొప్పున ప్రవేశపెట్టారు. మరోవైపు ఈనెల 24నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. జులైలో బడ్జెట్ […]Read More