సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : టాలీవుడ్ సినిమా పరిశ్రమ కొత్తవారికి ఎప్పుడు స్వాగతం పలుకుతూ ఉంటుంది. “ఏ స్టార్ ఈజ్ బార్న్” టైటిల్ మార్చి ఇప్పుడు “మ్యానిప్యూలేటర్” గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మ్యానిప్యూలేటర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు బి.గోపాల్ ఆవిష్కరించారు. వీజే సాగర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాకు సి.రవి సాగర్ & వి జె సాగర్ నిర్మాణ సారథ్యంలో సి ఆర్ ప్రొడక్షన్స్, వి జె […]Read More
Tags :films
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన 24ఫ్రేమ్స్ సినీ కార్మికులు తమ వేతనాలను ముప్పై శాతం పెంచాలని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత రెండు వారాలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు సినీ కార్మికులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తాజాగా సినీ కార్మికులకు మూడు విడతల్లో వేతనాలను పెంచడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. ఇండస్ట్రీలో రోజుకి వేతనం రూ రెండు వేల లోపు ఉన్నవారికి పెంచాలని ఫెడరేషన్ సభ్యులతో […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, ఏఎం రత్నం నిర్మాతగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పాకళావేదికలో జరిగింది. ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ ఫిల్మ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు […]Read More
తాను చేసిన తప్పును చేయద్దంటూ హితవు పలుకుతుంది హాటేస్ట్ బ్యూటీ..బక్కపలచు భామ రకుల్ ప్రీత్ సింగ్. కొన్ని రోజుల క్రితం పిట్నెస్ కోసం తాను చేసిన వర్కౌట్ సందర్భంగా గాయపడిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన అధికారక ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిమితికి మించి వర్కౌట్లు చేసి తప్పు చేశాను.. ఆ తప్పు ఇంకెవ్వరూ చేయొద్దని కోరారు. గాయం నుంచి ఇప్పుడే కోలుకుంటున్నట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటున్నట్లు రకుల్ ప్రీత్ […]Read More
రేణు దేశాయ్ ఎవరికి పరిచయం అక్కర్లేని పేరు.. బద్రీ ,జాని మూవీలతో తెలుగు ప్రేక్షకులకే కాదు ఏపీ డిప్యూటీ సీఎం .. జనసేనాని పవన్ కళ్యాణ్ కు దగ్గరైన బక్కపలచు భామ.. ఇటీవల వీరిద్దరూ విడిపోయిన కానీ ఎక్కడ కూడా వివాదాలకు పోకుండా తన వ్యక్తిగత జీవితాన్ని ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మ రేణు దేశాయ్.. అలాంటి రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని ఒకానోక టైంలో ఎంగెజ్మెంట్ కూడా చేసుకున్నారు.. అయితే ఏమైందో ఏమో కానీ అది […]Read More