విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి […]Read More
Tags :filmnews
సాయి కుమార్ అంటే అందరికీ నాలుగు సింహాల డైలాగ్ గుర్తుకు వస్తుంది. పోలీస్ స్టోరీ సినిమాతో ఇండియన్ సినిమా హిస్టరీలో సాయి కుమార్ చెరగని ముద్ర వేసుకున్నారు. 1961 జులై 27న సాయి కుమార్ జన్మించారు. తండ్రి పి.జె.శర్మ, తల్లి కృష్ణ జ్యోతి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు సాయి కుమార్. తల్లి కృష్ణ జ్యోతి ఒకప్పుడు కన్నడ చిత్ర రంగంలో నటిగా సుప్రసిద్ధురాలు. అలా సాయి కుమార్‌కు కన్నడ మాతృ భాష అయింది. కానీ సాయి […]Read More
నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం […]Read More
మీనాక్షి చౌదరి విక్టరీ వెంకటేష్ హీరోగా..అనిల్ రావిపూడి దర్శకత్వంలో భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాము అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే.ఈ మూవీ ఈనెల పద్నాలుగో తారీఖున సంక్రాంతి పండక్కి సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు సోమవారం సాయంత్రం విడుదల చేశారు..ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.ఈ చిత్రానికి సంబంధించిన […]Read More
ప్రముఖ ఇండియన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు నిర్మాతగా..గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ హీరోగా ..కియారా అద్వానీ హీరోయిన్ గా.. శ్రీకాంత్,ఎస్ జే సూర్య ,అంజలి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఈనెల పదో తారీఖున పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పటికే ఏపీలో ఈచిత్రానికి టికెట్ల ధరల పెంపుకు..బెనిఫిట్ షోలకు అక్కడి ప్రభుత్వం అనుమతిచ్చింది..తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచింగ్ […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి కోడలు.. ఆయన తనయుడైన మంత్రి.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నాయుడు సతీమణి అయిన నారా బ్రాహ్మాణి కు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చిందని బ్రాహ్మాణి తండ్రి.. స్టార్ హీరో .. హిందుపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. అయితే అది ఇప్పుడు కాదంట. ఓ షో లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ అడిగిన ప్రశ్నకు హీరో బాలయ్య సమాధానమిస్తూ అప్పట్లో […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించి రూ.50వేలు, రెండు పూచీకత్తులపై బెయిల్ ఇచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందటమే కాకుండా శ్రీతేజ్ అనే బాలుడు ఆసుపత్రి పాలైన సంగతి కూడా తెల్సిందే.. ఈ కేసులో బన్నీకి హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెగ్యులర్ […]Read More
ఏపీలో అమరావతిలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో నిర్మాత దిల్‌రాజు భేటీ అయ్యారు..వచ్చే ఏడాది జనవరి 4, 5 తేదీల్లో విజయవాడలో జరగనున్న ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ ను ఆహ్వానించడానికి దిల్ రాజు ఈ భేటీ అయిన సంగతి తెల్సిందే.. ఈ మెగా ఈవెంట్ నిర్వహణపై పవన్‌తో దిల్‌రాజు చర్చించారు.. అంతేకాకుండా సినిమా టికెట్ల రేట్ల అంశంపై పవన్‌తో దిల్‌రాజు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.Read More
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ […]Read More