Tags :filmnews
కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానించినప్పటికీ నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హజరు కాలేదు.. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్ కు రష్మికా హాజరు కాకపోవడంతో తీవ్ర ఆగ్రహాంలో ఉన్నారు కర్ణాటక అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన నేతలు .. దేశంలో వివిధ భాషల్లో నటిస్తున్న ఆమె కన్నడను నిర్లక్ష్యం చేస్తున్నారు.. తాను హైదరాబాదీనని చెప్పుకోవడమేంటని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ తీవ్ర అగ్రహాం వ్యక్తం చేశారు.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ […]Read More
ప్రముఖ తెలుగు దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మాతగా.. అల్లు అరవింద్ సమర్పణలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్.. యువసామ్రాట్. అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య హీరోగా.. నేచూరల్ బ్యూటీ.. లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి హీరోయిన్ గా ఇందులో నటించారు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. విడుదలైన మొదటిరోజే బెనిఫిట్ షో నుండే మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ పలు థియేటర్ల వద్ద కలెక్షన్ల ప్రభంజనం […]Read More
తండేల్ సినిమా టికెట్ ధరలపై అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు
చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా.. సాయిపల్లవి హీరోయిన్ గా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్. ఈ సినిమా టికెట్ ధరలపై చిత్ర నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో అరవింద్ మాట్లాడుతూ ఏపీలో మాత్రమే తండేల్ టికెట్ ధరలను పెంచాలని అడిగాము.. తెలంగాణలో టికెట్ ధరలను పెంచాలని మేము ఎవర్ని అడగలేదు.. తెలంగాణలో ఇప్పటికే టికెట్ ధరలు పెరిగి ఉన్నాయి.. టికెట్ ధరలు రూ.50 పెంచాలని […]Read More
అల్లు అర్జున్ రికార్డును బద్దలుకొట్టిన సంక్రాంతికి వస్తున్నాం ..?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా.. అందాల రాక్షసి మీనాక్షి చౌదరి, ఫ్యామిలీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా సంక్రాంతి కానుకగా విడుదలైన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. విడుదలైన మొదటి రోజే ఫస్ట్ షో నుండే హిట్ టాక్ తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. గత ఆరు రోజుల్లో ఈ చిత్రం 180కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు సినిమా యూనిట్ తెలిపింది.. దీంతో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా క్రియేట్ చేసిన […]Read More
సంక్రాంతి హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ హీరోగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించాడు..భీమ్స్ సంగీతం అందించాడు. ఇప్పటివరకు ఈ చిత్రం 150+కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది.. విడుదలైన ఐదు రోజుల్లోనే వంద కోట్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. నిన్న ఇవాళ వీకెండ్ […]Read More
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో..దేవర మూవీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన దుండగుడు బంగ్లాదేశ్ పౌరుడని ముంబై పోలీసులు వెల్లడించారు. అతడి పేరు మహమ్మద్ షరిపుల్ ఇస్లామ్ షెహజాద్ అని, వయసు 30 ఏళ్లు అని తెలిపారు. అక్రమంగా ఇండియాలోకి చొరబడి, ఆర్నెల్ల క్రితం ముంబైకి వచ్చాడన్నారు. ఇండియాకు వచ్చాక విజయ్ దాస్ గా పేరు మార్చుకున్నాడని చెప్పారు. నిందితుడు చోరీ చేసేందుకే సైఫ్ అలీఖాన్ ఇంటికి […]Read More
బాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఈరోజు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆ దుండగుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. హీరో సైఫ్ అలీఖాన్ ఆ దుండగుడితో పోరాడటంతో కత్తితో అతనిపైకి దాడికి తెగబడ్డాడు. మొత్తం ఆరు చోట్ల తీవ్ర గాయలైనట్లు తెలుస్తుంది.న్యూ ముంబై లోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ కు చికిత్స చేస్తున్నారు.దాడికి దిగిన వ్యక్తి దొంగ గా పోలీసులు అనుమానిస్తున్నారు.Read More
మేనేజర్ కి నో!.దర్శకుడుకి ఏకంగా కిస్ ! -నిత్యా మీనన్ పై నెటిజన్లు
ప్రముఖ సీనియర్ హీరోయిన్ ..నటి నిత్యా మేనన్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో హీరోయిన్ నిత్యా మీనన్ పాల్గోన్నారు.. ఈ సందర్భంగా వేదికపైకి వచ్చిన నిత్య ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈవెంట్ మేనేజర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సైతం నిరాకరించారు. కానీ అదే వేడుకలో ఆమె ఏకంగా దర్శకుడు మిష్కిన్ కు ముద్దు పెట్టడంతో పాటు హీరో జయం రవిని సైతం హగ్ చేసుకున్నారు. దీంతో వ్యక్తుల స్థాయిని […]Read More