దుబాయ్‌లో జరుగుతున్న ఈవెంట్‌లో పాల్గోన్న టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత మృతి చెందారు. దుబాయిలో జరుగుతున్న ఈవెంట్‌కు హైదరాబాద్ నుంచి దుబాయ్ కు వెళ్లిన కేదార్ సెలగంశెట్టి అనే నిర్మాత మృతి చెందారు. ఆయన పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. గతంలో రాడిసన్ హోటల్‌లో డ్రగ్ పార్టీలో కేదార్ దొరికి పెను సంచలనం సృష్టించారు. కేదార్ గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారికంగా అధికారులు ప్రకటించారు.. అయితే ఇండస్ట్రీలో పలువురు అగ్రహీరోలకు కేదార్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.Read More
Tags :film producer
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత నాగవంశీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ ” ఓ సినిమాకు రూ.1500లు ఖర్చు పెట్టలేరా అని ప్రేక్షకులను ఉద్ధేశిస్తూ అవమానించేలా వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఓ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో నలుగురు సభ్యులుంటారు. ఒక సినిమాపై పదిహేను వందలు ఖర్చు చేయడం పెద్ద సమస్య కాదు. ఈ డబ్బులకు మూడు గంటల ఎంటర్ ట్రైన్మెంట్ మరెక్కడా దొరకదని […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్.. నటి రాధిక శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ “హీరోయిన్ల కారవాన్లలో సీక్రెట్ కెమెరాలతో హీరోయిన్ల నగ్న వీడియోలను చిత్రీకరించేవారు. సినిమా షూటింగ్ సెట్ లోనే ఆ వీడియోలను కొంతమంది చూడటాన్ని గమనించేదాన్ని అని”ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపులు కేవలం మళయాళం చిత్ర పరిశ్రమలోనే కాదు మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఉంది. నేను సినిమా షూటింగ్ లో డ్రస్సులు మార్చుకోవడానికి […]Read More