Tags :film news

Movies Slider Top News Of Today

పవన్ పై శ్రియా కీలక వ్యాఖ్యలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ తెలుగు సీనియర్ నటి శ్రియా చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మహానగరంలో ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ను శ్రియా ప్రారంభించారు.. అనంతరం ఆమె మాట్లాడుతూ ” పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిత్యం ప్రజల గురించి..తనను నమ్ముకున్న వారి గురించే పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. ప్రజల గురించి ఆలోచించే నాయకుడ్ని ఎన్నుకున్నందుకు ఏపీ […]Read More

Movies Slider Top News Of Today

“చుట్టమల్లె పాట”కి రోహిత్ రితిక  ఎడిటింగ్ -వీడియో

పలు సందేశాత్మక హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర-1లో హీరో హీరోయిన్లుగా జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెల్సిందే.. నిన్న సాయంత్రం వీరిద్దరూ నటించగా  ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ సాంగ్ సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ పాటకు చాలా మంది పలు రకాలుగా ఎడిటింగ్ వీడియోలను రూపొందిస్తున్నారు. తాజాగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆయన సతీమణి రితికపై ఓ […]Read More