ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు ‘విశ్వంభర’ టీమ్ తీపి కబురు చెప్పింది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10.08 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఓ పోస్టర్ను విడుదల చేసింది. చేతిలో శూలంతో ఓ పోర్టల్ ఎదుట చిరు నిల్చున్నట్లుగా అందులో కనిపిస్తోంది. వశిష్ఠ డైరెక్షన్లో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ చిరు సరసన కనిపించనున్నారు..Read More
Tags :film news
పుష్ప మూవీతో టాలీవుడ్ నుండి పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన స్టార్ హీరో.. ఐకాన్ అల్లు అర్జున్ తో మూవీ పై ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు .. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ వేడుకలకు దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్బంగా సుకుమార్ మాట్లాడుతూ “అల్లు అర్జున్ , నా కాంబోలో ఇకపై తెరకెక్కే చిత్రాల్లో పార్ట్-1, పార్ట్-2లు ఉండబోవని అన్నారు. కానీ ‘ తీసే ప్రతి సినిమాలో […]Read More
దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ప్రముఖ గాయని పి సుశీల చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు.. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గాయని సుశీల ఈరోజు కావేరి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకి చికిత్స అందుతుంది..ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు..గాయని ఆరోగ్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది..Read More
70వ జాతీయ అవార్డుల ప్రకటనలో కాంతారా మూవీ లో హీరోగా నటించిన రిషభ్ శెట్టికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. ‘కాంతార’లో నటనకుగానూ ఆయనకు ఈ అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ నటి అవార్డు నిత్యా మేనన్ (తిరుచిత్రమ్బలం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ప్రెస్) ఇద్దరినీ వరించింది. బెస్ట్ డైరెక్టర్ గా ‘ఉంచాయ్’ చిత్రానికి సూరజ్,మనోజ్ భాజ్ పాయ్ కు మెన్షన్, బెస్ట్ బ్యాక్రౌండ్ మ్యూజిక్ అవార్డు రెహ్మాన్ కు, ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రీతమ్ […]Read More
Harish ShankarRead More
Rashmika MandannaRead More
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “రాయన్”.. చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించింది. దాదాపు వందకోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది రాయన్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హాక్కులను ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫారం అమెజాన్ ఫ్రైమ్, సన్ నెక్ట్స్ దక్కించుకున్నాయి. ఈ నెల ముప్పై తారీఖు నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ సంస్థలు ప్రకటించాయి. దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన రానున్నట్లు […]Read More
rashi khanna latest photosRead More
director anil ravipudiRead More