ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన మిత్రపక్షాలుగా బరిలోకి దిగి కూటమి 161ఎమ్మెల్యే స్థానాల్లో విజయదుందుభికి కారణమైన జనసేనాని..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఓ స్పెషల్ ఏవీ ఒకటి విడుదలైంది.. ప్రముఖ సినిమా బ్యానర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఫౌండర్, నిర్మాత విశ్వప్రసాద్ కూటమి విజయం సాధించిన సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ప ప్రదర్శించిన స్పెషల్ ఏవీ ఆకట్టుకుంటోంది. ఎన్నో […]Read More
Tags :film news
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ నిర్మాతలు భేటీ కానున్నారు.. ఈ భేటీలో ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలపై చర్చించనున్నారు..డిప్యూటీసీఎంగా..మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సినీ నిర్మాతలు భేటీ కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ సమావేశంలో పాల్గొననున్న అగ్ర నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, అశ్వినీదత్, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్ తదితరులు..Read More
కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ మెగాస్టార్ ..సీనియర్ నటుడు చిరంజీవితో భేటీ అయ్యారు.. ఇటీవల కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కల్సినట్లు బండి సంజయ్ తెలిపారు.. ఆయన ఇంకా మాట్లాడుతూ తాను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే మెగాస్టార్ చిరంజీవి అభిమానినని తెలిపారు. నేను ఎక్కువగా మెగాస్టార్ మూవీలే చూసేవాడ్ని..కష్టపడి సొంతంగా పైకి వచ్చారు.. ‘నా మంచి కోరుకునే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఆనందంగా ఉంది’ అని బండి సంజయ్ […]Read More
తన అభిమాన హీరో అరెస్ట్ అయిండనే కారణంతో ఓ అభిమాని అత్మహత్యకు పాల్పడిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది..కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాకుండా యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించిన అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్ హీరో అరెస్ట్ అయిన సంగతి తెల్సిందే… అయితే ఈ విషయంలో దర్శన్‌కు కఠిన శిక్ష వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే కొందరు అభిమానులు అయితే ఏకంగా తమ అభిమాన హీరో దర్శన్ అరెస్టుకు నిరసనగా పోలీస్ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ హీరోయిన్..లేటు వయసులోనూ కుర్రకారు గుండెల్లో రైళ్లను పరుగెత్తించే విధంగా ఎప్పటికప్పుడు ఫోటోషూట్ తన సోషల్ మీడియాలో పెట్టే సదా పెళ్లి చేస్కోకపోవడానికి గల కారణాన్ని కుండబద్ధలు కొట్టినట్లు తెలిపింది. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం స్వేచ్ఛగా ఉంటున్నాను. పెళ్లి చేసుకుని దానిని వదులుకోలేనని తెలిపారు. అయితే ఎవరూ ఇంతవరకూ నా హృదయానికి దగ్గర కాలేదు. మున్ముందు నాహృదయానికి దగ్గరై నాకు ఎవరైనా నచ్చితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను. నేను […]Read More