సీనియర్ నటి రేణూ దేశాయ్ కు కోపం వచ్చింది. విశ్వనటుడు కమల్ హసన్ హీరోగా..సముద్రఖని, సిద్ధార్థ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇండియన్ – 2 . ఇటీవల విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయింది. దీని గురించి నటి రేణూ దేశాయ్ మాట్లాడుతూ ” ఇండియన్ – 2 మూవీ ఫ్లాప్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాలన్నీ ఇలాగే ఫ్లాప్ అవ్వాలి అని కోరుకుంటున్నట్లు […]Read More
Tags :film news
కొరటాల శివ దర్శకత్వంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కల్సి నిర్మిస్తున్న తాజా చిత్రం “దేవర”. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ,అందాల రాక్షసి జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుండి విడుదలైన పాటలు ఇప్పటికే రికార్డుల మోత మ్రోగిస్తుంది. తాజాగా ఈ మూవీ గురించి దర్శకుడు శివ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. […]Read More
తమిళ పవర్ స్టార్.. దళపతి విజయ్ హీరోగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా .. ప్రముఖ దర్శక నిర్మాత హీరో నటుడు ప్రభుదేవా.. సీనియర్ హీరోయిన్ స్నేహా.. ప్రశాంత్ కీలక పాత్రలు పోషించగా .. ప్రభు వెంకట్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం గోట్(GOAT). ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ తొలిరోజు కలెక్షన్లను అదరగొట్టింది. ఇందులో భాగంగా మొత్తం రూ.126.32కోట్లను వసూలు చేసింది అని చిత్రం మేకర్స్ ఓ పోస్టర్ను విడుదల చేశారు.. యువన్ శంకర్ […]Read More
మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ అనన్య నాగళ్ల బాటలో నడిచారు. ఏపీ తెలంగాణ లో వరద బాధితుల ఆర్థిక సాయం నిమిత్తం హీరోయిన్ అనన్య నాగళ్ల ఐదు లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసిన సంగతి తెల్సిందే. తాజాగా మెగా డాటర్ నిహారిక కొణిదెల వరద బాధితులకు అండగా ఉంటానని ప్రకటించారు. కానీ అనన్య నాగళ్ల మాదిరిగా ఇరు రాష్ట్రాల కోసం కాకుండా కేవలం ఏపీలోని విజయవాడ పరిధిలోని పది గ్రామ పంచాయితీల కోసం ఒక్కొక్క […]Read More
అనన్య నాగళ్ల అందం అభినయం కలగల్సిన హాటెస్ట్ బ్యూటీ.. వకీల్ సాబ్ నుండి రేపో మాపో విడుదల కానున్న పొట్టేలు వరకు సరైన కథను ఎంచుకుంటూ కథకు తగ్గట్లు పాత్రలో నటిస్తూ అందర్ని మెప్పిస్తున్న యువ హీరోయిన్.. ఇటీవల వరదలతో అతలాకుతలమైన ఖమ్మం ,విజయవాడ వరదబాధితుల కోసం ఐదు లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించింది ఈ బ్యూటీ.. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే తామే తోపులం.. స్టార్ హీరోయిన్లం.. కోట్లాది రూపాయలను పారితోషకం తీసుకుంటున్న కానీ ఏ […]Read More
ఫిష్ వెంకట్ అనగానే మాస్ సినిమాల్లో సైతం కామెడీ పంచే విలన్.. కమెడియన్. కొన్నాళ్ల క్రితం వరకు ఫిష్ వెంకట్ లేకుండా ఇటు మాస్ సినిమాలు కానీ అటు కామెడీ సినిమాలు రావంటనే అతని పాత్రకు ఉన్న డిమాండ్ ను మనం ఆర్ధం చేస్కోవచ్చు. అలాంటి నటుడైన ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురై.. రెండు కిడ్నీలు పాడై.. తన కాళ్లకు ఇన్ ఫెక్షన్ వచ్చి లేవలేని స్థితిలో ఉన్నాడని ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వూలో వెలుగులోకి […]Read More
సినిమా అంటే యావత్ ఇండియాలోనే తెలుగు ప్రేక్షకాభిమానులు ఎక్కువగా పడిచస్తారు(వారి భాషలో). తమ అభిమాన హీరో సినిమా విడుదల అంటే ఆ రోజు ఎన్ని పనులు ఉన్న. ప్రపంచం అంత తలకిందులైన సరే ఫస్ట్ డే .. బెనిఫిట్ షో నుండి ఆరోజు మొత్తం షో లన్నీ చూస్తారు. తమ అభిమాన హీరోలకు కటౌట్ల దగ్గర నుండి పాలాభిషేకాల వరకు అన్ని పనులు పద్ధతిగా చేస్తారు. సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆ చిత్రం […]Read More
ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో వరదలు భీభత్సం సృష్టించిన సంగతి తెల్సిందే. ఏపీలోని విజయవాడతో సహా తెలంగాణలో ఖమ్మం తదితర ప్రాంతాలు భారీ వర్షాలు.. వరదలతో తీవ్ర నష్టం చేకూరింది. దీంతో సినీ రాజకీయ ప్రముఖులు ముందుకోచ్చి తమవంతు సాయం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు. రామ్ చరణ్ తేజ్ కోటి రూపాయలు.. పవన్ కళ్యాణ్ ఆరు కోట్లు,ప్రభాస్ రెండు కోట్లు,మహేష్ బాబు కోటి రూపాయలు,అల్లు అర్జున్ కోటి రూపాయలు ,హీరోయిన్ అనన్య నాగళ్ల ఐదు లక్షలు […]Read More
మాస్ మహారాజు రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ ప్లాప్ అయిన సంగతి తెల్సిందే.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. . దీంతో ఈ చిత్రం దర్శకుడు హరీశ్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలస్తుంది. ఈ మూవీ వలన నష్టపోయిన నిర్మాతకు హరీశ్ శంకర్ తన రెమ్యూనరేషన్ నుంచి రూ.2 కోట్లు వెనక్కి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ […]Read More