హీరో రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పదేండ్లు కాపురం చేసిన లావణ్య హీరో రాజ్ తరుణ్ పై సంచనలన వ్యాఖ్యలు చేసింది. కొన్నాళ్లు క్రితమే తనకు అబార్షన్ చేయించినట్లు .. మాల్వీ వచ్చిన తర్వాత తనను దూరం పెట్టినట్లు.. పలు ఆరోపణలతో పోలీసులకు పిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన పలు ఆధారాలను ఆమె పోలీసులకు అందజేయడంతో ఐపీసీ493 సెక్షన్ తో పాటు పలు సెక్షన్ల కింద హీరో రాజ్ తరుణ్ పై […]Read More
Tags :film news
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యువ హీరో సందీప్ కిషన్ కు చెందిన వివాహ భోజనం హోటల్ పై ఫుడ్ అండ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.. నగరంలోని సికింద్రాబాద్ లో ఉన్న ఆ హోటల్ పై తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కుళ్లిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టడం.. పాడైన బియ్యాన్ని వాడటం లాంటి విషయాలను అధికారులు గుర్తించారు. ఆ హోటల్ పై ఫైన్ వేసినట్లు తెలుస్తుంది.Read More
ప్రముఖ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం ‘మహారాజ’ ఈ నెల 12న ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ నెటిక్స్లో ప్రసారం కానుంది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. కాగా ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి హేమ ఇంకా వార్తల్లో నిలుస్తున్నారు..ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే నేపంతో అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన హేమ తాజాగా మా ఆసోషియేషన్ కు రాసిన లేఖ సంచలనం సృష్టిస్తుంది.. బెంగుళూరు ఉదాంతంతో నటి హేమకు మా ఆసోషియేషన్ లో ఉన్న సభ్యత్వాన్ని రద్ధు చేసింది.దీనిపై నటి హేమ స్పందిస్తూ బైలాస్ ప్రకారం తనకు ఎలాంటి ముందస్తుగా షోకాజ్ […]Read More
తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయిన హీరో రాజ్ తరుణ్ను పెళ్లి చేసుకున్నానని లావణ్య తెలిపారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ’11 ఏళ్లుగా రాజ్ తరుణ్ కలిసి ఉంటున్నాను . గుడిలో పెళ్లి చేసుకున్నాం. గత 5 నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. హీరోయిన్ మాల్వీతో అతనికి ఎఫైర్ ఉంది. ఆమె నన్ను చంపుతానని బెదిరించింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను . నా దగ్గర ఆధారాలున్నాయి. రాజ్ లేకుండా నేను బతకలేను’ అని లావణ్య ఈసందర్బంగా […]Read More
పాన్ ఇండియా మూవీగా విడుదలై సంచలనం సృష్టిస్తున్న ‘కల్కి’ సినిమాలో ప్రభాస్, నాగ్ అశ్విన్ కోసమే నటించినట్లు హీరో విజయ్ దేవరకొండ చెప్పారు. వారంతా తనకు ఇష్టమైన వ్యక్తులని మీడియాకు తెలిపారు. అద్భుతమైన సినిమాల్లో తనకు పాత్రలు లభిస్తున్నాయన్నారు. ప్రభాస్ VS విజయ్ అంటూ ఏమీ లేదని, నాగీ యూనివర్స్ లో కర్ణుడు, అర్జునుడు పాత్రల్లో తాము నటించామని వీడీకే అన్నారు. పార్ట్-2లో నటించే విషయమై నిర్మాత ఎలా చెబితే అలా ఉంటుందని విజయ్ వెల్లడించారు.Read More