ప్రముఖ బాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన హీరోయిన్ కృతి సనన్ ప్రముఖ వ్యాపార వేత్త అయిన కబీర్ బహియాతో డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా వీరిద్దరూ గ్రీస్ లో జరిగిన ఒక ఈవెంట్ లో జంటగా కనిపించారు. ఈవెంట్కు సంబంధించిన ఓ ఫొటోను కబీర్ సోషల్ మీడియాలో లొకేషన్ తో సహా పోస్ట్ చేశారు. అదే లొకేషన్ లో హీరోయిన్ కృతి ఉన్నట్లు తేలింది. దుబాయ్ లో 2024 న్యూ ఇయర్ […]Read More
Tags :film news
దాదాపు పదేండ్ల పాటు సరైన హిట్ కాదు కదా కనీసం ఈ మూవీ యావరేజ్ అని చెప్పుకోవడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు లేని రోజులవి..ఖుషి మూవీ తర్వాత జల్సా హిట్ అదే లాస్ట్.. ఆ తర్వాత ఓ దర్శకుడు గబ్బర్ సింగ్ మూవీతో హిట్ లేకపోయిన ప్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు .. ఆ దర్శకుడే హారీష్ శంకర్.. అభిమానే దర్శకుడైతే ఆ మూవీ ఎలా ఉంటది..తమ అభిమాన హీరోని తామే డైరెక్ట్ […]Read More
ఇటీవల విడుదలైన విరుపాక్ష, బ్రో చిత్రాల వరుస విజయలతో మంచి జోష్ లో ఉన్నారు సుప్రీమ్ స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్.. ఇప్పుడు తేజ్ ఫ్రైమ్ షో ఎంటర్ట్రైన్మెంట్ సంస్థలో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే.. రోహిత్ కేపీ దర్శకుడు. ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.. ఈ చిత్రంలో నటుడు మంచు మనోజ్ ఓ ముఖ్య పాత్రలో కన్పించనున్నారు.. హీరో తేజ్ కు ధీటైనా పాత్రలోనే […]Read More
ప్రముఖ కథనాయకుడు అల్లరి నరేష్ తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు… నరేష్ ప్రస్తుతం మోహర్ తేజ్ దర్శకత్వంలో ఓ సినిమా లో హీరోగా నటిస్తున్న సంగతి తెల్సిందే. సితార ఎంటర్ ట్రైన్మెంట్స్, ఫార్చ్యూర్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీని నిన్న శనివారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంచానంగా ప్రారంభించారు.. ఇదొక వినూత్న చిత్రం.. ప్రేక్షకులను […]Read More
ప్రముఖ హీరోయిన్ వర్ష బొల్లమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుంటూ చక్కని విజయాలు అందుకుంటున్నారు. తన మాతృ భాష కన్నడలో కంటే ఇతర భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేసింది. ముఖ్యంగా తెలుగు. తమిళ భాషల్లో అత్యధిక చిత్రాల్లో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఈ ఏడాది ‘ఊరు పేరు భైరవ కోన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలో సమాజంలో పెరుగుతున్న విడాకులకు కారణమేంటన్న ప్రశ్నకు సరికొత్త సమాధానమిచ్చింది. ఒక్క పదంలో పెళ్లి […]Read More
యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తమపై ఒత్తిడి నెలకొందని మ్యూ జిక్ దర్శకుడు తమన్ అన్నారు. అయితే డార్లింగ్ నటిస్తున్న ‘రాజాసాబ్’ కమర్షియల్ మూవీ కావడం కాస్త ఉపశమనం ఇస్తుందన్నారు. ఓ మ్యూజిక్ ఈవెంటు దర్శకుడు మారుతితో కలిసి హాజరైన ఆయన మాట్లాడారు. ‘రాజాసాబ్’లో డాన్స్ కు ప్రాధాన్యమున్న పాటలు ఉంటాయని చెప్పారు. మునుపటి ప్రభాస్ను చూడనుండటం తనకు ఆనందంగా ఉందని […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ పై సోషల్ మీడియా లో కొందరు కావాలనే ట్రోలింగ్ చేస్తున్నారని కమెడియన్ హైపర్ ఆది తెలిపారు. ‘ఆయనొక నేషనల్ అవార్డ్ విన్నర్. ఆయనను అందరూ గౌరవించాలి. పవన్ కళ్యాణ్ కు , మెగా ఫ్యామిలీకి ఎప్పుడూ అల్లు అర్జున్ పై నెగటివ్ ఫీలింగ్ ఉండదు. వాళ్లంతా ఎప్పుడూ ఒక్కటే. కాబట్టి ఆయనను ట్రోల్ చేయడం, తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టడం ఇకనైనా […]Read More
చూడటానికి బక్కగా ఉంటుంది..నల్లని వయ్యారాల చెన్నై భామ త్రిష. వర్షం మూవీతో సినీ ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించి తనదైన మార్కును చూపించింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తారలా మెరిసిన కానీ ఇటీవల ఎక్కువగా లేడీ ఓరియేంటేడ్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. కొన్ని రోజుల కిందట విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంతో తిరిగి ఇండస్ట్రీలో పూర్వ వైభవాన్ని సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం భారీ సినిమాల్లో […]Read More
అక్కినేని నాగ చైతన్య… సాయిపల్లవి హీరోహీరోయిన్ గా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా చందూ ముండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ తండేల్.. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి ,నాగచైతన్య డీగ్లామర్ పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇటీవల ప్రకటించిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సాయిపల్లవి నటించిన ‘విరాటపర్వం’, ‘గార్గి’ చిత్రాల్లో అత్యుత్తమ నటనకు ఉత్తమ నటిగా రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల్ని దక్కించుకుంది. దీంతో ‘తండేల్’ సినిమా సెట్లో ఆ […]Read More