సహచర కోరియోగ్రాఫర్ పై అత్యాచార… లైంగిక వేధింపుల కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పలు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు.. మైనర్ గా ఉన్నసమయంలోనే తనపై లైంగిక అత్యాచారం చేశారనడంలో ఎలాంటి నిజం లేదు.. తనే నన్ను పెళ్ళి చేసుకోవాలని బెదిరింపులకు దిగింది. యువతి ఆరోపిస్తున్న ఆరోపణలన్నీ వాస్తవదూరమైనవి.. తనపై కావాలనే కుట్రలు చేశారని పోలీసు విచారణలో జానీ మాస్టర్ వెల్లడించినట్లు తెలుస్తుంది.Read More
Tags :film news
కొరటాల శివ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమై జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. ప్రకాష్ రాజ్ , సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ , అజయ్ ,మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించగా అనిరుధ్ సంగీతం అందించగా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన పాన్ ఇండియా మూవీ దేవర.. మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బ్రహ్మండంగా రన్ […]Read More
రేపే దేవర -ఆ సెంట్మెంట్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా..?
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ – 1 మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులకు ఓ టెన్షన్ మొదలైంది. అదే ఏంటీ తమ అభిమాన హీరో మూవీ విడుదలవుతుంటే అభిమానులంతా సంబరంతో ఉంటారు కానీ టెన్షన్ తో ఎందుకుంటారనే కదా మీ డౌటానుమానం. ఎన్టీఆర్ లాస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళి దర్శకత్వంలో […]Read More
సహాజంగా హీరో మూవీ రిలీజైతే మొదటి రోజు అభిమాని చేసే హాంగామా మాములుగా ఉండదు.. కటౌట్ల దగ్గర నుండి మూవీ రన్ అయ్యే టైంలో విసిరే పేపర్ ముక్కల వరకు అన్నింటిని సిద్ధం చేసుకుంటాడు. అలాంటి అభిమాని ఏకంగా తమ అభిమాన హీరోకి గుడి కట్టిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దివంగత నటుడు .. హీరో అయిన పునీత్ రాజ్ కుమార్ కోసం గుడి కట్టారు. కర్ణాటక రాష్ట్రంలో హవేరి తాలూకా యెలగచ్చ గ్రామంలో ప్రకాశ్ […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు విలక్షణ నటుడు.. ఏడు జాతీయ అవార్డుల గ్రహీత ప్రకాష్ రాజ్ మరోసారి కౌంటరిచ్చారు.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఇండియాకు వచ్చిన తర్వాత ప్రతి లైన్ కు సమాధానం చెప్తాను.. అప్పటివరకు నేను చేసిన ట్వీట్ ఆర్ధం చేస్కోమని సలహా ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు ప్రకాష్ రాజ్..లడ్డూ వివాదంలో హీరో కార్తీ పవన్ కళ్యాణ్ సూచనలకు స్పందించి సారీ చెప్పారు. దీనిగురించి […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా…. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ ఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. ప్రకాష్ రాజ్, అజయ్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ రామ్ సమర్పణలో హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమై ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ దేవర.. ఈ మూవీకి సంబంధించిన టికెట్ల ధరలను పెంచుకోవడానికి […]Read More
యువతకు జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి మూవీ విడుదలైన ప్రతిసారి యువతను జాగృతి చేస్తూ డ్రగ్స్ లాంటి మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలి.. మాదక ద్రవ్యాలకు అలవాటు పడకూడదని హీరోలు తమ అభిమానులకు.. యువతకు పిలుపునిస్తూ ఓ వీడియోను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే. ఈ నెల ఇరవై ఏడో తారీఖున తాను నటించిన దేవర మూవీ విడుదల కానున్నది.. ఈ […]Read More
ప్రముఖ హిట్ సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో .. హీరో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న.. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. ప్రకాష్ రాజ్, సైఫ్ ఆలీఖాన్, అజయ్ లాంటివారు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా తెరకెక్కుతున్న మూవీ దేవర.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ దుమ్ము లేపుతుంది.. ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు బెనిఫిట్ […]Read More
అప్పుడెప్పుడో సరిగ్గా రెండేండ్ల కిందట వచ్చిన విరాటపర్వం మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన నేచూరల్ బ్యూటీ.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. ఆ తర్వాత ఇంతవరకూ అమ్మడు ఏమి చేస్తుందో..?. ఎలా ఉందో ..? . తన వ్యక్తిగత జీవితం ఏంటో కూడా రెండేండ్ల పాటు మీడియా ప్రచారానికి దూరంగా ఉంది. నిన్న కాక మొన్న తన సోదరి పెళ్ళి మహోత్సవంలో ఠక్కున మెరిసిన ఈ నేచూరల్ బ్యూటీ తాజాగా మరోకసారి మీడియా ముందుకు […]Read More