ఇటీవల గాయపడి చికిత్స పొందుతున్న మాస్ మహారాజ్ … స్టార్ హీరో రవితేజ కోలుకున్నారు. దసరా తర్వాత ఈ నెల పద్నాలుగో తారీఖున సెట్స్ లోకి మాస్ మహారాజ్ ఎంట్రీవ్వనున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ ట్రైనర్ చిత్రీకరణలో మాస్ మహారాజ్ పాల్గోంటారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో ఆయన రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో కన్పించనున్నారు. హీరోయిన్ గా శ్రీలీల నటించనున్నారు.Read More
Tags :film news
నాలుగు రోజుల కిందట తీవ్రమైన కడుపు నొప్పితో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో సూపర్ స్టార్ రజినీ కాంత్ నిన్న గురువారం రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కడుపులోని రక్తనాళంలో వాపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దాంతో వైద్యులు స్టంట్ ను అమర్చారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీ కాంత్ కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. సూపర్ స్టార్ నటించిన వేట్టయాన్ ఈ నెల పదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ దుమ్ములేపుతుంది.Read More
కొండా సురేఖ వ్యాఖ్యలపై ఓ స్టార్ హీరోయిన్ సంచలన ప్రకటన
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ కీలక ప్రకటన చేశారు. మంత్రి కొండా సురేఖ మాటలను ఆమె ఖండిస్తున్నట్లు తెలిపారు. ఓ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ మహిళ మంత్రి సాటి మహిళ వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యానించడం బాధాకరం.. ఇలాంటి నిరాధారమైన దుర్మార్గపు పుకార్లను వ్యాప్తి చేయడం ఓ మహిళగా నాకే అసహ్యమేస్తుంది. తాను ఓ మహిళ అనే సంగతి […]Read More
తమ కుటుంబ వ్యవహారాల గురించి అసత్య ప్రచారం చేస్తూ..అసభ్యకమైన రీతిలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు.మంత్రి కొండా సురేఖకు స్టార్ హీరో..అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు పంపనున్నారు.. ప్రస్తుతం తాను వైజాగ్‌లో ఉన్నాను…హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని నాగార్జున తెలిపారు.. మరోవైపు మంత్రి కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని నాగార్జున స్పష్టం చేశారు.Read More
సహచర కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి… లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు నమోదై జైలులో ఉన్న ప్రముఖ స్టార్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరు సినిమాలోని మేఘం కరిగేనా సాంగ్ కు బెస్ట్ కోరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డును అందుకోవడానికి ఈ నెల ఆరు నుండి పదో తారీఖు వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే మరోవైపు రూ.25వేల పూచీకత్తు సమర్పించాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశించింది. […]Read More
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా .. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. ఇందులో ఎస్ జే సూర్య, అంజలి,శ్రీకాంత్ ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్నారు. దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఓ సాంగ్ దుమ్ములేపుతుంది. తాజాగా చిత్రానికి సంబంధించి ఓ బిగ్ న్యూస్ ను సంగీత దర్శకుడు థమన్ ఓ […]Read More
సీనియర్ స్టార్ హీరో.. సూపర్ స్టార్ రజినీ కాంత్ తమిళనాడు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తమిళ మీడియా వర్గాలు తెలిపాయి. ముందస్తు చికిత్సలో భాగంగానే సూపర్ స్టార్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో ఎలక్టివ్ ప్రొసీజర్ కోసం ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు గుండెకు సంబంధించి అన్ని రకాల పరీక్షలు.. దానికి సంబంధించిన చికిత్స అందజేయనున్నారు.Read More
హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవ్వగా పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, అజయ్, శ్రీకాంత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిగా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ దేవర.. విడుదలైన తొలిరోజు బెనిఫిట్ షో నుండే మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో దేవర […]Read More
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ధూమ్ – 4 లో విలన్ రోల్ చేయనున్నట్లు హిందీ సినిమా ఇండస్ట్రీలో గుసగుసలు. వైఆర్ఎఫ్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్కు చేసుకుంటుంది. గత మూడు పార్ట్ లలో నటించిన నటీనటులు ఎవరూ తాజా పార్ట్ లో ఉండకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులోభాగంగానే విలన్ రోల్ లో ప్రస్తుతం ట్రెండింగ్ కు .. జనరేషన్ ను […]Read More
నందమూరి బాలకృష్ణ సినిమాల ఫరంగా ఎంత ముందున్నారో… వివాదాల పరంగా కూడా అంతే ముందు ఉన్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లల్లో… సక్సెస్ మీటింగ్లోనైన బాలకృష్ణ మహిళల గురించి పలుమార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు పెనుసంచలనం సృష్టించాయి.. తాజాగా ఓ కార్యక్రమంలో హీరోయిన్ అంజలిని స్టేజీపైనే నెట్టేయడం ఇలా ఒకటేమిటి సినిమాల సక్సెస్ రేటు ఎంతగా ఉంటుందో అదే స్థాయిలో వివాదాల రేటు కూడా అంతే ఉంటది. అయితే బాలకృష్ణ గురించి మాత్రం […]Read More