భారీ భూకుంభకోణం – టాలీవుడ్ అగ్ర నిర్మాత అరెస్ట్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలతో నగరంలోని రాయదుర్గంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎనబై నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. దాదాపు ఇరవై ఏండ్ల పాటు హైకోర్టు, సుప్రీం కోర్టులో ఈ అంశంపై విచారణ జరిగింది.ఇరువైపులా వాదనలు కొనసాగాయి. ఆయన సమర్పించిన పత్రాలన్నీ నకిలీవని దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు తేల్చడంతో పోలీసులు కేసు పెట్టారు. […]Read More