ఎవరికైన క్లాస్ మేట్స్ ఉంటరు.. గ్లాస్ మేట్స్ ఉంటారు.. రూమ్ మేట్స్.. కాలేజీ మేట్స్ ఉంటారు కానీ ఈ హాస్పిటల్ మేట్ ఏంటని ఆలోచిస్తున్నారా..?. అది కూడా సీనియర్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హాస్పిటల్ మేట్ ఇంకో హీరోకి ఉండటం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అసలు ముచ్చట ఇది.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో దగ్గుబాటి రానా “వెట్టయాన్” మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా రానా మాట్లాడూతూ ” తాను […]Read More
Tags :film news
నాగబాబు కొణిదెల .. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఎంట్రీచ్చి మెగా బ్రదర్స్ గా పేరుగాంచిన నటుడు.. ఆ తర్వాత ప్రజారాజ్యం … జనసేన పార్టీలలో క్రియాశీలకంగా ఉంటూ అందరికి సుపరిచితులయ్యారు.. ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ ఉంటారు.. తాజాగా ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న జానీ మాస్టర్ ఇష్యూలో తనదైన శైలీలో స్పందించి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజా పరిస్థితులకు అద్దం పట్టేలా ” […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ హీరోగా.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తుండగా ఆయన తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా తెరకెక్కుతున్న మూవీ హరి హర వీరమల్లు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీల్లో ఇది ఒకటి. అయితే ఈ సినిమా దాదాపు నాలుగేండ్ల పాటు షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక ఎప్పుడు ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందో అని అనుకునే […]Read More
ఓ మహిళ మౌనాన్ని తేలికగా తీసుకోవద్దు.. స్త్రీ ఓ శక్తి.. ఆమె మౌనం పెను ప్రమాదం అని అన్నారు సీనియర్ నటి.. అలనాటి హీరోయిన్.. తాజాగా జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలు ఖుష్బూ. చిత్రపరిశ్రమలోనే కాదు పని చేసే ప్రతిచోట మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఇండియన్ చిత్ర పరిశ్రమలో మహిళ నటులు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై ఆమె స్పందించారు. ఆమె స్పందిస్తూ ” స్త్రీ వ్యక్తిత్వాన్ని చూసి బలహీనురాలిగా చూడోద్దు. ఆమె ఓ శక్తి.. అతీతమైన […]Read More
హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా… బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ ఆలీఖాన్ ప్రధాన పాత్రలో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమై ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ దేవర.. దేవర మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో హీరోహీరోయిన్లు.. చిత్రం మేకర్స్ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజా చెన్నైలో జరిగిన […]Read More
ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో.. ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కొసరాజు హరి, హరికృష్ణ కె, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ దేవర .. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా .. సైఫ్ అలీఖాన్ తదితరులు ప్రధాన పాత్రలో అనిరుధ్ సంగీతం అందిస్తుండగా ఈనెల ఇరవై ఏడో తారీఖున ప్రపంచ […]Read More
హేమ ఓ మోస్ట్ బ్యూటీఫుల్ సీనియర్ యాక్టర్.. వదిన పాత్ర అయిన.. చెల్లె పాత్ర అయిన… అమ్మ పాత్ర అయిన.. ఏ పాత్ర అయిన సరే తనదైన శైలీలో నటించి మెప్పించే నటి. అలాంటి నటి బెంగళూరు డ్రగ్స్ కేసులో ఉందని వార్తలు వచ్చాయి. ఇటు పోలీసులు అటు మీడియా కూడా తను దోషి అని నిర్ధారించినట్లు ఆ వార్తల సారాంశం.. తనపై వస్తున్న ఇలాంటి వార్తలను నటి హేమ ఖండించారు… నటి హేమ మాట్లాడుతూ ” […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ డాన్స్ మాస్టర్.. ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్ పై అత్యాచార కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. తనను లైంగిక వేధింపులకు దిగడమే కాకుండా నన్ను శారీరకంగా హింసించాడని జూనియర్ డాన్సర్ రాయదుర్గ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. యువతి పిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేశారు. సదరు యువతిని నార్సింగ్ లోని జానీ మాస్టర్ నివాసంలో సైతం […]Read More
పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఎ ఎం రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మాతగా ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తుండగా తెరకెక్కుతున్న మూవీ హరి హర వీరమల్లు. ఈ చిత్రం గురించి క్రేజీ అప్డేట్ ను మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ముంగింపు దశకు వచ్చిన నేపథ్యంలో మిగిలిన చిత్రీకరణను చేయడానికి సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికోసం పవన్ కళ్యాణ్ కు దగ్గరగా ఉండే విజయవాడ సమీపంలో బ్లూసెట్ ను సిద్ధం […]Read More