యువతకు జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి మూవీ విడుదలైన ప్రతిసారి యువతను జాగృతి చేస్తూ డ్రగ్స్ లాంటి మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలి.. మాదక ద్రవ్యాలకు అలవాటు పడకూడదని హీరోలు తమ అభిమానులకు.. యువతకు పిలుపునిస్తూ ఓ వీడియోను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే. ఈ నెల ఇరవై ఏడో తారీఖున తాను నటించిన దేవర మూవీ విడుదల కానున్నది.. ఈ […]Read More
Tags :film news
ప్రముఖ హిట్ సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో .. హీరో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న.. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. ప్రకాష్ రాజ్, సైఫ్ ఆలీఖాన్, అజయ్ లాంటివారు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా తెరకెక్కుతున్న మూవీ దేవర.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ దుమ్ము లేపుతుంది.. ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు బెనిఫిట్ […]Read More
అప్పుడెప్పుడో సరిగ్గా రెండేండ్ల కిందట వచ్చిన విరాటపర్వం మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన నేచూరల్ బ్యూటీ.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. ఆ తర్వాత ఇంతవరకూ అమ్మడు ఏమి చేస్తుందో..?. ఎలా ఉందో ..? . తన వ్యక్తిగత జీవితం ఏంటో కూడా రెండేండ్ల పాటు మీడియా ప్రచారానికి దూరంగా ఉంది. నిన్న కాక మొన్న తన సోదరి పెళ్ళి మహోత్సవంలో ఠక్కున మెరిసిన ఈ నేచూరల్ బ్యూటీ తాజాగా మరోకసారి మీడియా ముందుకు […]Read More
ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న దేవర మూవీ టికెట్ల ధరలు పెంచుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఈ మవీ విడుదల రోజు మొత్తం 29 థియేటర్లకు ఆర్ధరాత్రి 1.00గం.లకు, మిగతా థియేటర్లకు ఆర్ధరాత్రి నాలుగు షోలకు అనుమతిచ్చింది. విడుదలై రోజు టికెట్ ధరకంటే రూ. 100లు ఆదనంగా పెంచుకోవడానికి పచ్చ జెండా ఊపింది. సెప్టెంబర్ 28నుండి అక్టోబర్ ఆరు వరకు మల్టీఫ్లెక్సుల్లో రూ. 50 లు.. […]Read More
హరి హర వీరమల్లు మూవీ విడుదల డేట్ ను చిత్రం మేకర్స్ ప్రకటించారు.. ఏఎం రత్నం నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చేడాది మార్చి 28న విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ను విడుదల చేశారు.. ఈరోజు విజయవాడ లో మొదలు కానున్న చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు..Read More
నోవాటెల్ వేదికగా జరగాల్సిన దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ భద్రత కారణాలతో రద్దు అయిన సంగతి తెల్సిందే.. ఈ విషయం పై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.. దీనికి సంబంధించిన ఓ వీడియో ను విడుదల చేశారు.. ఆ వీడియో లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందిస్తూ ” దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరం. సమయం దొరికినప్పుడు మీతో దేవర మూవీ కోసం పడిన కష్టం గురించి మీ […]Read More
జానీ మాస్టర్ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది.. నిన్న ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో జానీ మాస్టర్ సతీమణి ఆయేషా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి మాధవీ లత సంచలన ఆరోపణలు చేశారు. ఓ వీడియోను విడుదల చేసిన మాధవీ లత ఆ వీడియో లో మాట్లాడుతూ ” జానీ మాస్టర్ తో ఆ అమ్మాయి పదిహేడేండ్ల వయసులోనే ఆరు నెలలు పాటు రిలేషన్ […]Read More
లైంగిక వేధింపు కేసుల్లో అరెస్టై పద్నాలుగు రోజుల కస్టడీలో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణీ ఆయేషా కీలక వ్యాఖ్యలు చేశారు.ఓ ఇంటర్వూలో ఆయేషా మాట్లాడుతూ ” పలుమార్లు అత్యాచారం చేయడానికి ఆమె ఏమి చిన్న పిల్ల కాదు. పెళ్లి చేసుకోమని ఆమె తిరిగి జానీని వేధించింది. నా ముందు అన్నయ్య అని పిలిచేది.. తీరా బయటకెళ్లి పెళ్లి చేసుకోమనేది .. అఖరికి మతం మార్చుకుంటానను అని తానే అంటుండేది.. […]Read More
త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మాటల మాంత్రికుడు… డైలాగ్స్ చెప్పారంటే విన్నవాళ్ళు ఎవరైన సరే ఫిదా అవ్వాల్సిందే.. వేదాంతం అయిన.. ఉపదేశమైన… ప్రేమ గురించి అయిన కుటుంబం గురించి అయిన అంశం ఏదైన సరే ఆయన చెప్పారంటే ఆ వ్యాఖ్యలకు.. మాటలకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అందరూ గురుజీ అంటారు. తాజాగా జానీ మాస్టర్ ఇష్యూతో మరోసారి గురుజీ అంశం తెరపైకి వచ్చింది. నటీ పూనమ్ కౌర్ నాలాంటి ఎంతోమంది నటీమణుల జీవితాలను […]Read More
ప్రముఖ స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కి ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న మూవీ “దేవర”. ఈ మూవీ గురించి ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.. తాజాగా యువహీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ ఇంటర్వూలో కొరటాల శివ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” ఫియర్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుతూ ఎవరికైన భయభక్తులుండాలి.. ఎవరి పని వారు భయభక్తులతో చేస్తే ప్రపంచం […]Read More