Tags :film news

Breaking News Movies Slider Top News Of Today

పుష్ప 2 పై రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..!

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా..రష్మిక మందన్నా హీరోయిన్ గా..మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా..సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలయిన మూవీ పుష్ప -2. మంచి హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ‘పుష్ప-2’ సినిమాపై నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. ‘హరికథ’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ కాలం మారుతున్న కొద్దీ హీరోల క్యారెక్టరైజేషన్లో మార్పులొచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈక్రమంలో నిన్న కాక మొన్న చూశాము. […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మోహన్ బాబు లేఖలో ఏముంది..?

రాచకొండ సీపీకి ప్రముఖ తెలుగు సినిమా సీనియర్ నటుడు మోహాన్ బాబు ఓ లేఖ రాసిన సంగతి తెల్సిందే. అసలు ఆ లేఖలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాము. తాను హైదరాబాద్ లోని జల్ పల్లిలో గత   పదేళ్లుగా ఉంటున్నాను.. ఇల్లువదిలి వెళ్లిపోయిన మనోజ్ 4నెలల కిందట తిరిగొచ్చారని రాచకొండ సీపీకి రాసిన లేఖలో మోహన్బాబు చెప్పారు. ‘అతను తన భార్య, మరికొందరితో కలిసి నన్ను ఇంటి నుంచి పంపాలని చూశాడు. తన 7నెలల కుమార్తెను ఇంటి పనిమనిషి […]Read More

Breaking News Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ పై బిగ్ బి షాకింగ్ కామెంట్స్..!

తనకు బిగ్ బి అంటే ఎంతో అభిమానమని, ఇప్పటికీ ఆయనే తనకు స్ఫూర్తినిస్తుంటారని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీనిపై బాలీవుడ్ స్టార్ హీరో..బిగ్ బి అమితాబ్ స్పందించారు. బిగ్ బి స్పందిస్తూ  ‘అల్లుఅర్జున్.. మీ మాటలకు చాలా కృతజ్ఞుడ్ని. నా అర్హత కంటే ఎక్కువగా చెప్పారు. మీ పని & ప్రతిభకు మేమంతా పెద్ద అభిమానులం. మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉండండి. […]Read More

Breaking News Movies Slider Top News Of Today

‘బచ్చల మల్లి’ క్యారెక్టర్ బెస్డ్ మూవీ.

హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా […]Read More

Breaking News Movies Slider Telangana Top News Of Today

పుష్ప-2 రికార్డుల మోత

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్‌.. చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. ఈ సన్సేషన్‌ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ సుకుమార్‌ రైటింగ్‌ సంస్థతో కలిసి ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్‌ నుంచే సన్సేషనల్‌ బ్లాకబస్టర్‌ అందుకుంది. అల్లు అర్జున్‌ నట […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మంచు మనోజ్ పై మోహన్ బాబు పిర్యాదు.?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఇంటిలో ఆస్తి గోడవలు బయటకు వచ్చిన సంగతి తెల్సిందే.. ఆస్తిలో వాటాలు అడిగినందుకు తన తండ్రి మోహాన్ బాబు పదిమందితో హీరో మనోజ్ పై దాడి చేయించారు అని సాయంత్రం మోహన్ బాబుపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.. తాజాగా హీరో మోహాన్ బాబు హీరో మనోజ్,తన కోడలు పై పిర్యాదు చేశారు. తన కొడుకు మంచు మనోజ్, కోడలు మౌనికపై మోహన్‌బాబు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ఆసుపత్రిలో చేరిన హీరో మంచు మనోజ్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో మంచు మనోజ్ ఈ రోజు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ మహానగరంలోని బంజారాహీల్స్ లో ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఉదయం తన తండ్రి ప్రముఖ సీనియర్ హీరో మంచు మోహాన్ బాబు తో ఆస్తి వివాదంలో గొడవపడినారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సంఘటనలో మోహాన్ బాబు అనుచరుడు వినయ్ హీరో మనోజ్ పై దాడికి దిగినట్లు తెలుస్తుంది.Read More

Breaking News Movies Slider Top News Of Today

చరిత్ర సృష్టించిన పుష్ప -2

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా రష్మీక మందన్నా హీరోయిన్ గా. సునీల్ ,రావు రమేష్,జగపతి బాబు,అనసూయ కీలక పాత్రలుగా పోషించగా ఈ నెల నాలుగో తారీఖున పాన్ ఇండియా మూవీగా విడుదలైన చిత్రం పుష్ప 2. ఈ మూవీ భారత సినీ చరిత్రలో అత్యంత వేగంగా రూ.500కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాగా  రికార్డు సృష్టించింది. మరోవైపు హిందీలో తొలి 2 రోజుల్లో అత్యధిక వసూళ్ల రూపంలో రూ.131కోట్లు ను సాధించి మరికొత్త రికార్డు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

పుష్ప- 2 మూవీ హిట్టా..? ఫట్టా..?

చిత్రం: పుష్ప2: ది రూల్‌; నటీనటులు: అల్లు అర్జున్‌, రష్మిక, ఫహద్‌ ఫాజిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేశ్‌, ధనుంజయ, జగదీశ్‌ ప్రతాప్‌ భండారి, తారక్‌ పొన్నప్ప, అజయ్‌, శ్రీతేజ్ తదితరులు; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌; సినిమాటోగ్రఫీ: మిరాస్లోవ్‌ కూబా బ్రోజెక్‌; ఎడిటింగ్‌: నవీన్‌ నూలి; నిర్మాత: నవీన్‌ యెర్నేని, రవి యలమంచిలి; సంభాషణలు: శ్రీకాంత్‌ విస్సా; పాటలు: చంద్రబోస్‌; రచన, దర్శకత్వం: సుకుమార్‌; నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌; విడుదల: […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

మగవారికి అభిషేక్ బచ్చన్ సలహా…!

పెళ్లి చేసుకున్న మగవారికి ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఓ సలహా ఇచ్చారు. ప్రముఖ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ,అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారు. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అని వార్తలు ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా.. అటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెల్సిందే. ఈ వార్తలను బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం ఖండించారు. తాజాగా ” ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డుల వేడుకకు ఆయన హజరై పలు […]Read More