Tags :film news

Sticky
Breaking News Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ అరెస్ట్ పై రేవంత్ రెడ్డి స్పందన..?

సంధ్య థియోటర్ తొక్కిసలాట ఘటనలో ఈరోజు శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు ఐకాన్ స్టార్ ..స్టార్ హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. ఈ ఘటనపై ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ ప్రభుత్వ వైపల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. సాధారణ నేరస్తుడిలా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం ఖండిస్తున్నామని ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ ” చట్టం తన పని తాను […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ అరెస్ట్ లో ట్విస్ట్…?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ ఘటనలో ఈరోజు శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. అయితే బన్నీ అరెస్ట్ పై బీఆర్ఎస్ శ్రేణులు వినూత్నంగా స్పందిస్తున్నారు. ఇటీవల జరిగిన పుష్ప 2 సక్సెస్ మీట్ లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పేరును హీరో అల్లు అర్జున్ మరిచిపోయారు. నీళ్ళు తాగి ఆ తర్వాత ఆయన పేరును ఉచ్చరించారు. రేవంత్ రెడ్డి […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ అరెస్ట్ పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీ రామారావు అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు.ఇటీవల విడుదలైన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర నెలకొన్న తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందటంతో పాటు ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ఘటనలో ఇప్పటికే ఆ థియేటర్ యజమాన్యం మేనేజర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ పై పెట్టిన కేసులివే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఈరోజు శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు ఆయన నివాసంలో అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. ఇటీవల విడుదలైన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర నెలకొన్న తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందటంతో పాటు ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో ఇప్పటికే ఆ థియేటర్ యజమాన్యం మేనేజర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఈ […]Read More

Breaking News Movies Slider Telangana Top News Of Today

మోహన్ బాబు చేసిన తప్పు అదే..!

తమను అమితంగా ప్రేమించడమే తన తండ్రి మోహన్ బాబు చేసిన తప్పు అని మంచు విష్ణు అన్నారు. ‘ప్రతి ఇంటిలోనూ సమస్యలు ఉంటాయి. మా సమస్యను పరిష్కరించేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మా ఇంటి గొడవను మీడియా సెన్సేషన్ చేస్తోంది. అలా చేయొద్దని వేడుకుంటున్నా. మా నాన్న ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టును కొట్టలేదు. ఆ జర్నలిస్టు కుటుంబంతో మేం టచ్లో ఉన్నాం. వారికి చెప్పాల్సింది చెప్పేశాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.Read More

Breaking News Movies Slider Top News Of Today

6రోజుల్లో పుష్ప 2 రికార్డు..!

సుకుమార్ దర్శకత్వంలో..నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ సినిమా రూ.వెయ్యి కోట్ల క్లబ్లో చేరినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అత్యంత వేగంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించినట్లు వెల్లడించాయి. ఈనెల 5న ఈ చిత్రం విడుదలవగా కేవలం ఆరు రోజుల్లోనే ఈ రికార్డు నెలకొల్పింది. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప-2’ ను మైత్రీ మూవీ నిర్మించింది..Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నాగబాబు కిచ్చే మంత్రిత్వ శాఖ ఇదే..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఏపీ మంత్రివర్గంలో చేరబోతున్న నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ కావడంతో టూరిజంతోపాటు కందుల దుర్గేశ్ వద్ద ఉన్న ఈ శాఖ బదిలీ సులభం అవుతుందనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. నాగబాబు సినిమాటోగ్రఫీ మంత్రి అయితే ఇటు ఇండస్ట్రీ, అటు ప్రభుత్వం మధ్య వారధిగా ఉంటారని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గనుల శాఖ ఇస్తారనే ప్రచారమూ ప్రస్తుతం […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మోహన్ బాబు పై కేసు నమోదు..!

ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు మోహన్ బాబుపై పోలీసులు చర్యలు చేపట్టారు. మీడియా ప్రతినిధులపై దాడి గురించి మోహాన్ బాబు పై  118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే నిన్న ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు.. రాచకొండ పోలీసులు ఇవాళ ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని కూడా ఆదేశించారు. అయితే నిన్న తీవ్ర […]Read More