Tags :film news

Sticky
Breaking News Crime News Movies Slider Top News Of Today

రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు…?

ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీలోని ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహాం మూవీ సినిమాలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ నాయుడు, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి లను కించపరిచేలా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారు. ఈ విషయంపై టీడీపీ నేత ఎం రామలింగం పిర్యాదు చేశారు. దీంతో మద్దిపాడు పీఎస్ లో ఐటీ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

మీ ప్రేమకి ఎప్పటికీ రుణపడి ఉంటాను

ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

నటి కస్తూరి వివాదస్పద వ్యాఖ్యలు

ప్రముఖ సీనియర్ నటి కస్తూరి తెలుగు వారి గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ “300ఏండ్ల కిందట తమిళ రాజుల అంతఃపురంలో రాణులకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారు. ఇప్పుడు వాళ్ళు మేము తమిళులం అని నినాదాలు చేస్తున్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ ” డీఎంకే మంత్రివర్గంలో ఐదుగురు తెలుగు మంత్రులున్నారు.. ఇతరుల భార్యలపై కన్నేయ్యద్దని బ్రాహ్మాణులు చెబుతున్నందుకే వాళ్లను టార్గెట్ చేస్తున్నారు. కరుణానిధి కుటుంబం ఏపీ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Movies Slider Top News Of Today

డిప్యూటీ సీఎం పవన్ పై పుకార్ల జోరు..?

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి పుకార్ల వర్షం జోరుగా విన్పిస్తుంది. ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాత నాగవంశీ ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ “వచ్చే ఎన్నికల నాటికి ఓ పొలిటికల్ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని ” అన్నారు. మాములుగా ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని నాగవంశీ అని ఉంటే ఆ స్టార్ హీరో ఇప్పుడున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్… అల్లు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

స్టార్ హీరోల చిత్రాల్లో అందాల ఆరబోతకేనా హీరోయిన్లు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలం విడుదలవుతున్న స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ల పాత్ర తగ్గిపోతుంది.. కథ కథానంలో వారి వెయిటేజీ మరింత తగ్గుతుంది. కేవలం అందాల ఆరబోతకే అన్నట్లు ఉంటున్నాయి. కేవలం పాటల్లో హీరోతో ఆడిపాడటానికో. ఆ చిత్రంలో హీరో పక్కన గ్లామరస్ గా కన్పించడానికో అన్నట్లు ఉంటున్నాయి వారి పాత్రలు.. తాజాగా విడుదలై ఘన విజయం సాధించిన దేవర నుండి వెనక్కి వెళ్తే కల్కీ, గుంటూరు కారం, భగవంత్ కేసరి ఇలా పలు సినిమాలు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఆ హీరోతో డేటింగ్ చేస్తున్న సమంత

సమంత నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మోత మోగిన పేరు. సినిమాల్లో నిన్న మొన్నటి వరకు అగ్రహీరోయిన్ గా నంబర్ వన్ స్థానంలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత ఎంచుకునే కథల్లో పట్టు లేకపోవడంతో ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడం అమ్మడుకి అవకాశాలు తగ్గాయి. అయితే తాజాగా ఓ హీరోతో తాను రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలిపింది. తన ఇన్ స్టా గ్రామ్ లో హీరో వరుణ్ ధావన్ తో రిలేషన్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

చెప్పి మరి హిట్ కొట్టిన హీరో

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కు తనపై తనకు ఉన్న నమ్మకం మీద సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ‘క’ మూవీ హిట్ అవుతుందని ముందే చెప్పి మరీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. దీంతో ప్రీరిలీజ్లో ఆయన మాట్లాడిన వీడియోను తాజాగా ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు, నెటిజన్లు సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి హీరోగా ఎదిగిన కిరణు అంతా మెచ్చుకుంటున్నారు. కష్టపడి కసిగా […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

క్రేజీ ప్రాజెక్టులో జాన్వీ కపూర్

దేవర మూవీతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీచ్చింది అలనాటి సుందరి దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన ఈ భామ కేవలం అందాల ఆరబోతకే పరిమితమైంది అని సినీ క్రిటిక్స్ తో పాటు సినీ ప్రేక్షకుల అభిప్రాయం. దేవర పార్ట్ – 2 లో జాన్వీ కపూర్ పాత్ర ఎక్కువగా ఉంటుందని ఈ చిత్రం యూనిట్ కవర్ చేసిన కానీ తాను ఎంట్రీచ్చిన ఫస్ట్ మూవీలో ఆలోటు మాత్రం ఎప్పటికి ఉంటుందని […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

పూజా హెగ్డే పై కన్నేసిన ఆ దర్శకుడు

పూజా హెగ్డే బుట్టబొమ్మగా కుర్రకారు మదిలో కొలువై ఉన్న దేవత.. ఆరు అడుగుల ఎత్తు.. చూడటానికి మత్తెక్కించే అందం.. చక్కని అభినయం ఉన్న నటి. అంతటి అందాల రాక్షసిపై ఓ దర్శకుడు కన్నెశారు. ప్రముఖ సీనియర్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ప్రసారమై షో ఆన్ స్టాపబుల్. ఈ షో కి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాతలు నాగవంశీ, దిల్ రాజ్ హాజరయ్యారు. ఈ క్రమంలో హీరో బాలయ్య మీకు ఏ హీరోయిన్ […]Read More